నేహా శర్మ ఈ భామ తెలుగు లో రామ్ చరణ్ నటించిన `చిరుత` చిత్రం తో ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది. ఈ సినిమా తో రామ్ చరణ్ కూడా హీరో గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందు లో రిచ్ గర్ల్ గా అదిరిపోయే ఆటిట్యూడ్ తో నేహా శర్మ ఎంతగానో ఆకట్టుకుంటుంది. అలాగే అదిరిపోయే అందాల విందు తో తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యింది.ఈ భామ హీరోయిన్ గా చేసిన మొదటి సినిమా లోనే తన అందాల హోరు చూపించింది. కానీ ఈ బ్యూటీ తెలుగులో నటించింది రెండు సినిమాలు మాత్రమే. ఈ భామ తన రెండో సినిమా ను వరుణ్ సందేశ్ హీరో గా నటించిన కుర్రాడు సినిమా లో హీరోయిన్ గా నటించింది.కానీ పెద్ద గా గుర్తింపు రాలేదు. దీంతో బాలీవుడ్‌కి వెళ్ళిపోయింది.
అక్కడ కొన్నాళ్ల పాటు మంచి ఆఫర్లు కూడా అందుకుంది. కానీ ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేయలేక పోయింది. దీంతో నేహా శర్మ కి పెద్దగా విజయాలు రాకపోవడం తో ఈ బ్యూటీ కి ఆఫర్లు కూడా తగ్గిపోయాయి. పెద్ద హీరోల సినిమాలు రావడం లేదు,ఈ భామ కు పెద్దగా బ్రేక్ కూడా రాలేదు.కానీ ఈ భామ సోషల్ మీడియా లో మాత్రం స్టార్ హీరోయిన్ల కి మించిన క్రేజ్‌ని సొంతం చేసుకుంది. తన అందాల ఆరబోత తో ఈ బ్యూటీ మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఉబికి వచ్చే అందాలు దాచుకోకుండా ఆరబోస్తూ రెచ్చిపోతుంది.
నేహా శర్మ అందాల ప్రదర్శన మరింత గా పెరిగింది.తన అందం తో కుర్రకారుని చిత్తు చేస్తుంది. అందాల ను హద్దు ల్లేకుండా చూపిస్తూ రెచ్చిపోతుంది. తాజా గా మరోసారి రెచ్చిపోయింది. బీచ్ లో బికినీ ధరించి టాప్ యాంగిల్ లో అందాలు చూపిస్తూ రెచ్చగొట్టింది.. దీంతో ఇప్పుడు ఆ పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి