జబర్దస్త్ ఒక్క ఎపిసోడ్ కోసం సౌమ్యరావు ఎంత తీసుకుంటుందో తెలుసా..!?

Anilkumar
జబర్దస్త్ యాంకర్ సౌమ్యరావు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బుల్లితెరపై తనదైన స్టైల్ తో మార్క్ వేసుకునే ప్రయత్నం చేస్తుంది ఈ చిన్నది. ఈ నేపథ్యంలోనే ఆమె గ్లామరస్ ఫోతోలు షేర్ చేయడంతో అవి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా రోజ్ పింక్ కలర్ ఫ్రాక్ లో సూపర్ గ్లామరస్ గా దర్శనమిచ్చింది ఈ చిన్నది. నాజూకు పరువాలతో మెస్మరైజ్ చూపులతో మత్తెక్కిస్తోంది. దీంతో ఆమె షేర్ చేసిన ఫోటోలకి అద్భుతంగా ఉన్నారు అంటూ ఆమె అభిమానులు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. గత ఏడాది స్టార్ యాంకర్ అనసూయ జబర్దస్త్ నుండి

తప్పుకోవడం తో సౌమ్య రావు ఆమె స్థానంలోకి వచ్చింది. ఆమెని మరిపించడానికి  నానా కష్టాలు పడుతోంది. గ్లామర్ షోలో రష్మీ తో పోటీ పడుతుంది. స్కిన్ షో సైతం చేయడానికి రెడీ అయింది. జబర్దస్త్ షో ఎందరికో జీవితాన్ని ఇచ్చింది. ఎందరో జీవితాలను మార్చేసింది. ఈ నేపథ్యంలోనే యాంకర్ పొజిషన్ కోసం చాలామంది పోటీపడుతున్నారుm శ్రీముఖి వర్షిని దీపిక పిల్లి విష్ణు ప్రియ వంటి భామలు రంగంలోకి దిగుతారు అని అనుకుంటే ఎవరు ఊహించని విధంగా ఎవరికి తెలియని సౌమ్య రావని రంగంలోకి దింపారు టీం. అలా ఎంట్రీ ఇచ్చిన సౌమ్య రావు అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటుంది.

ఇక ఈ షో రష్మీ అనసూయ జీవితం ఎంతలా మార్చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సామాన్యులను సైతం స్టార్స్ చేస్తుంది ఈ షో. ఇక జబర్దస్త్ షోకి వచ్చిన సౌమ్యరావు అది పెద్ద బాధ్యతను మోస్తోంది. మోస్ట్ పాపులర్ షో కావడంతో ఏమాత్రం తగ్గినా కూడా విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా రష్మీ అనసూయలతో ఏమని కూడా పోల్చడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళ కంటే బెటర్ గా అనిపించుకోకపోయినప్పటికీ సరి సమానంగా పోటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది సౌమ్య రావు. అయితే ప్రస్తుతం సౌమ్యరావు ఒక ఎపిసోడ్కి లక్ష నుండి లక్షన్నర రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. గతంలో అనసూయ రష్మి లకు ఇచ్చిన రెమ్యునరేషన్ కంటే ఇది చాలా ఎక్కువ అంటున్నారు చాలామంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: