ఏఎన్ఆర్ శతజయంతి వేడుకల్లో నాగార్జున వేసుకున్న ఈ షర్టు ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
ది గ్రేట్ లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు 1924లో జన్మించారు. ఆయన పుట్టి నిన్నటితో 100 సంవత్సరాలు పూర్తి కావడంతో అక్కినేని కుటుంబం అందరూ కలిసి ఆయనకు ఘనంగా శతజయంతి ఉత్సవాలలో నిర్వహించారు. అయితే ఆ వేడుకలను ఆయన సొంత స్టూడియో అయిన అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా నిర్వహించారు. కాగా ఈ వేడుకల్లో బిజెపి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఏఎన్ఆర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించి ఆయన గురించి ఏం మాట్లాడడం జరిగింది. దానితోపాటు చాలామంది సినీ సెలబ్రిటీలు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది.

నాగార్జున మాత్రం చాలా ఎమోషనల్ స్పీచ్ ఇవ్వడంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా కంట తడి పెట్టుకున్నారు. దానితోపాటు నాగచైతన్య ఏఎన్ఆర్ మనవిడిగా పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది అని చాలా ఎమోషనల్ గా మాట్లాడాడు. ఇలా ప్రతి ఒక్కరు ఆయన గురించి ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ శతజయంతి వేడుకల్లో నాగార్జున వేసుకున్న షర్ట్ గురించి సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం... ఏఎన్ఆర్ శతజయంతి వేడుకల్లో నాగార్జున వేసుకున్న డ్రెస్ ధర ప్రస్తుతం

సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే నాగార్జున వేసుకున్న అడ్రస్ ధర దాదాపుగా 84 వేలకి పైగానే ఉంటుంది అన్న సమాచారం వినబడుతోంది.  నాగార్జున గారు తండ్రి శతజయంతి వేడుకల్లో వేసుకున్న షర్టుని గతంలో బిగ్ బాస్ 5 వీకెండ్ లో వేసుకున్నాడు. సాధారణంగా ఏ శనీ సెలెబ్రిటీ అయినా సరే ఒకసారి వేసుకున్న డ్రెస్ ని మరొకసారి వేసుకోరు. కానీ నాగార్జున మాత్రం ఇలా వేసుకోవడంతో ఎందుకు నాగార్జున మళ్ళీ ఈ డ్రెస్ ని వేసుకున్నాడు అని చాలామంది రకరకాల అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం నాగార్జున వేసుకున్న ఈ డ్రెస్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినబడుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: