ఆ స్టార్ హీరో సినిమా ఆఫర్ ను.. వెంట్రుకతో పోల్చిన కాజల్?
అయితే కెరియర్ పీక్స్ లో కొనసాగుతున్న సమయంలోనే తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ ను ప్రేమ వివాహం చేసుకుంది. ఇక ఇటీవల కాజల్ దంపతులకు ఒక కుమారుడు కూడా పుట్టాడు అన్న విషయం తెలిసిందే. అయితే కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న కాజల్ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది అయితే ప్రస్తుతం కూడా వరుసగా అవకాశాలు ఈ హీరోయిన్ తలుపు తడుతూ ఉన్నాయి. అయితే తనకు వచ్చిన అన్ని అవకాశాలను చేయకుండా ఆచి తూచి అడుగులు వేస్తుంది కాజల్ అగర్వాల్. ఈ క్రమంలోనే ఒక టాలీవుడ్ స్టార్ హీరో సినిమా ఆఫర్ను కాజల్ రిజెక్ట్ చేసింది అన్న వార్త వైరల్ గా మారింది.
ఏకంగా ఆ స్టార్ హీరో సినిమా ఆఫర్ ను వెంట్రుకతో పోల్చిందట. కాజల్ అగర్వాల్ మెగాస్టార్ చిరంజీవి వశిష్ట కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుంది. ఇందులో ఒక పాత్రలో చేయాలని కాజల్ ను వశిష్ట కోరాడట అయితే దానికి కాజల్ ఏం ఆలోచించకుండా చేయను అంటూ రిజెక్ట్ చేసిందట నా దృష్టిలో నా పాత్రకు ఇంపార్టెన్స్ లేని రోల్ నా వెంట్రుకతో సమానం. సైడ్ క్యారెక్టర్ లాగా సినిమాలో ఉన్నాను అంటే ఉన్నాను అనే పాత్రను తో నా దగ్గరికి వస్తే అసలు ఒప్పుకోను. గ్లామర్ పరంగా టచ్ లేకపోతే నా పాత్రకు ఇంపార్టెన్స్ కూడా ఉండాలి. అలాంటి పాత్ర అయితేనే నేను చేస్తానని ముఖం మీదే చెప్పేస్తుందట కాజల్ అగర్వాల్.