హిందీ సినీ పరిశ్రమలో ఎన్నో సంవత్సరాల పాటు టాప్
హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగించిన
శిల్పా శెట్టి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ
బ్యూటీ తాను నటించిన
హిందీ సినిమాల ద్వారానే
ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. అలాగే తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ నటి కేవలం తన నటనతో మాత్రమే కాకుండా తన అంద చందాలతో కూడా ప్రేక్షకులను అలరించింది. అందులో భాగంగా ఇప్పటికే ఈ ముద్దు గుమ్మ ఎన్నో
సినిమా లలో తన హాట్ హాట్ అంద చందాలను ఓలక బోసి
వెండి తెరపై సెగలు పుట్టించిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
ఇకపోతే ఈ నటి సినిమాలలో ఏ రేంజ్ లో అంద చందాలను ఆరబోస్తూ వస్తుందో సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో తన అందాలను ఆరబోస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ నటి తన సోషల్
మీడియా అకౌంట్ లో అనేక హాట్ ఫోటోలను పోస్ట్ చేయగా అందులో చాలా వరకు అదిరిపోయే రేంజ్ లో వైరల్ కూడా అయ్యాయి.
ఇకపోతే తాజాగా కూడా ఈ హాటెస్ట్
బ్యూటీ తన సోషల్
మీడియా అకౌంట్ లో తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా శిల్ప శెట్టి తన సోషల్
మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న అల్ట్రా స్టైలిష్ డ్రెస్ ను వేసుకుని తన హాట్ నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ
బ్యూటీ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.