అవకాశాలు లేక అలాంటి పని చేస్తున్న పూజా హెగ్డే..!!
పూజా హెగ్డే స్టైలిష్ డిజైనర్ జాకెట్ తో తన గ్లామర్ రేటుతో అందరిని ఆకట్టుకుంటోంది .జాకెట్ కి అక్కడక్కడ చిన్న హోల్స్ తో స్కిన్ టోన్ కనిపించేలా ఈ దుస్తులు వేసుకుంది. ఈ ఫోటోలు చూసిన పలువురు అభిమానులు నెటిజన్లు సైతం మేడం సార్ మేడం అంతే అనక తప్పదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వేసుకున్న కాస్ట్యూమ్స్ మాత్రమే కాదు తన చూపుతో కూడా కేక పెట్టించేలా చేస్తోంది పూజా హెగ్డే. గుంటూరు కారం సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశం వచ్చిన ఆ సినిమా నుంచి ఎగ్జిట్ అయింది ఆ తర్వాత మరే సినిమాలో కూడా నటించలేదు.
అయితే రవితేజ తో కలిసి నటించబోతున్నట్లు వార్తలయితే వినిపించాయి.. అందుకు సంబంధించి ఇంకా అఫీషియల్ గా ప్రకటన వెలబడలేదు..టాలీవుడ్ లో కాస్త గ్యాప్ దొరికినా సరే పూజా హెగ్డే బిజీ అవ్వాలని చూస్తున్న సరైన అవకాశాలు మాత్రం రాలేదని చెప్పవచ్చు ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించిన పూజ హెగ్డే ఇలా అవకాశాలు లేక ఉండడంతో అభిమానులు నిరుత్సాహపడుతున్నారు. బాలీవుడ్ లో కూడా ప్రయత్నించిన సక్సెస్ కాలేకపోతోంది ఈ ముద్దుగుమ్మ. మరి టాలీవుడ్ లో ఏ సినిమాతో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అవుతుందో చూడాలి మరి. కోలీవుడ్ లో కూడా అడపా దడప్ప సినిమాలలో నటిస్తోంది.