అలాంటి వాడే భర్తగా రావాలంటున్న బేబీ హీరోయిన్..!!
అలా వైష్ణవి కెరియర్ సాగిపోతున్న సమయంలో డైరెక్టర్ సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా బేబీ సినిమాలో వైష్ణవి చైతన్యకు ఆఫర్ వచ్చింది చిన్న సినిమాగా మొదలైన ఈ సినిమా టాలీవుడ్ లోనే పెను సంచలనాలను సృష్టించింది ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకుందని చెప్పవచ్చు. ఈ చిత్రం చాలామంది లవ్ ఫెయిల్యూర్స్ కి బాగా కనెక్ట్ అయింది ఇదంతా పక్కన పెడితే బేబీ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న వైష్ణవి చైతన్య తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో తెలియజేసింది.
ఒక ఇంటర్వ్యూలు పాల్గొన్నా వైష్ణవి చైతన్య మాట్లాడుతూ తనకు కాబోయే భర్త పైన భారీ అంచనాలు లేవు ఆస్తిపాస్తులు ఏవి లేకున్నా పర్వాలేదు అందచందం లేకున్నా పరవాలేదు..మంచి మనసు ఉంటే చాలు అంటూ తెలియజేస్తోంది. బేబీ సినిమా తర్వాత వరుస ఆఫర్లు వస్తున్నాయంటూ తెలిపింది తాజాగా ఇద్దరు స్టార్ హీరోలు సరసన ఒక బడా ప్రాజెక్టులు నటించే అవకాశం కూడా అందుకున్నట్లు తెలుస్తోంది మరి ఈ సినిమాలతో హీరోయిన్గా సక్సెస్ అవుతుందేమో చూడాలి మరి వైష్ణవి చైతన్య. ప్రస్తుతం ఈ విషయం చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.