అదిరిపోయే లుక్ ఉన్న డ్రెస్లో అందాల ప్రదర్శనతో అలరిస్తున్న అతుల్యా రవి..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ నటీమని ఆతుల్య రవి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి తాజాగా కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన మీటర్ అనే మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించకపోయినప్పటికీ ఈ నటి ఈ మూవీ లో తన అంద చందాలతో , నటన తో తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.
 


ఈ మూవీ ద్వారా బ్యూటీ కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో ఈ నటి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయడం మాత్రమే కాకుండా తనకు సంబంధించిన అనేక విషయాలను కూడా తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది. ఇకపోతే అందులో భాగంగా తాజాగా ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే తనకు సంబంధించిన ఎన్నో ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అందులో చాలా వరకు అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.
 


ఇకపోతే తాజాగా కూడా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా ఈ నటి తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న మెరూన్ కలర్ డ్రెస్ ను వేసుకుని తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: