గత కొంతకాలంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చిరంజీవి మరియు అల్లు అరవింద్ కుటుంబాల మధ్య కొన్ని వివాదాలు నడుస్తున్నాయి అని వార్తలు వినబడుతున్నాయి. అయితే దీన్ని అల్లు అరవింద్ చాలాసార్లు ఖండించాడు. కానీ వీరిద్దరి మధ్య ఎప్పటి నుండో మధ్య ఏదో కోల్డ్ వారు నడుస్తుంది అన్న వాదనకు వస్తూనే ఉన్నాయి. అల్లు అర్జున్ మెగా హీరో కనిపించడానికి ఇష్టపడడం లేదు. ఈ నేపద్యంలోనే స్టార్ హీరోలుగా ఎదిగే విషయంలో రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్ ఇద్దరు యధా విధంగా పోటీపడుతున్నారు. వీరి మధ్య చాలా కాలంగా దూరం పెరిగిందని కూడా అంటున్నారు.
రామ్ చరణ్ బర్త్ డే కి అల్లు అర్జున్ విష్ చేయలేదు. దాంతో పాటు అల్లు అర్జున్ బర్త్ డే నారో రామ్ చరణ్ ఏదో అలా విష్ చేశారు. కానీ అదే రోజు అఖిల్ పుట్టినరోజు కాక అఖిల్ తో దిగిన ఫోటోని పెట్టి మరి ఎంతో ఆత్మీయంగా ఒక సందేశాన్ని కూడా పోస్ట్ చేశారు. ఇక రామ్ చరణ్ విషెస్ కి స్పందించిన అల్లు అర్జున్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు రెస్పాండ్ అయ్యాడు. బావ అనుకుంటూ ఇద్దరి మధ్య సరదా సంభాషణలు జరిగాయి. ఇక ఆస్కార్ వేడుకల్లో రామ్ చరణ్ పాల్గొన్నారు. ఇక కొన్ని గ్లోబల్ అవార్డులను సైతం ఆయన అందుకున్నాడు. అయితే దానికి ధీటుగా అల్లు అర్జున్ ఇప్పుడు నేషనల్ అవార్డుని సాధించి టాలీవుడ్ లో చరిత్రను సృష్టించాడు.
అల్లు అర్జున్ కి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ తో పాటు చాలామంది మెగా హీరోలందరూ కూడా తమ విశేష్ తెలియజేశారు. సాయిధరమ్ తేజ్ నాగబాబు వరుణ్ తేజ స్వయంగా కలిసి అభినందించారు. కూడా కానీ రామ్ చరణ్ మాత్రం కనీసం ఇప్పటివరకు సోషల్ మీడియాలో కూడా స్పందించలేదు. ఒకరోజు ఆలస్యంగా ఆగస్టు 25న నేషనల్ అవార్డ్స్ విన్నర్ అందరితో పాటు అల్లు అర్జున్‌కి కూడా శుభాకాంక్షలు తెలిపాడు రామ్ చరణ్. ఈ క్రమంలోనే తాను నటించిన త్రిబుల్ ఆర్ సినిమాకి గాను 6 అవార్డులను గెలుచుకున్నాడు అన్న విషయాన్ని ఇక్కడ హైలెట్ చేశారు. ఈ విషయాలన్నీ చూస్తుంటే నిజంగానే వీరిద్దరి మధ్య ఏదో కోల్డ్ వారు నడుస్తుందని అందరు భావిస్తున్నారు..!!