రజనీ కాంత్ హీరోగా రూపొందిన జైలర్
సినిమా ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా 8 రోజుల
బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 8 రోజుల్లో ఈ
సినిమా రోజు వారిగా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.
ఈ
మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 44.75 కోట్ల షేర్ .. 91.10 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ
మూవీ 2 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 26.10 కోట్ల షేర్ .. 52.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ 3 వ రోజు వరల్డ్ వైడ్ గా 39.25 కోట్ల షేర్ ...80.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ 4 వ రోజు వరల్డ్ వైడ్ గా 38.05 కోట్ల షేర్ ... 77.10 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ 5 వ రోజు వరల్డ్ వైడ్ గా 22.10 కోట్ల షేర్ ... 45.65 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ 6 వ రోజు వరల్డ్ వైడ్ గా 27.25 కోట్ల షేర్ ... 55.35 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ 7 వ రోజు వరల్డ్ వైడ్ గా 11.05 కోట్ల షేర్ ... 23.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ 8 వ రోజు వరల్డ్ వైడ్ గా 6.05 కోట్ల షేర్ ... 12.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
ఇకపోతే ఈ
సినిమా 8 రోజుల
బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా 214.45 కోట్ల షేర్ ... 437.65 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ
మూవీ కి వరల్డ్ వైడ్ గా 122.50 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ
మూవీ 124 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో
బాక్స్ ఆఫీస్ బారి లోకి దిగింది. ఇప్పటి వరకు ఈ
సినిమా 90.45 కోట్ల లాభాలను అందుకుంది.