మాస్ మహారాజా
రవితేజ ప్రస్తుతం
వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ
మూవీ ని ఈ సంవత్సరం
దసరా పండుగ సందర్భంగా
అక్టోబర్ 20 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ
మూవీ ని పాన్
ఇండియా మూవీ గా రూపొందిస్తున్నారు. అందులో భాగంగా ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ,
తమిళ ,
కన్నడ , మలయాళ ,
హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇకపోతే ఇప్పటికే ఈ
మూవీ షూటింగ్ చాలా భాగం పూర్తయింది.
ఇది ఇలా ఉంటే ఈ
మూవీ విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా ఈ
మూవీ బృందం ఈ
సినిమా నుండి టైగర్ ఇన్విషన్ అనే పేరుతో ఈ
మూవీ టీజర్ ను విడుదల చేశారు. ఈ
మూవీ టీజర్ అద్భుతమైన రీతిలో ఉండడంతో దీనికి ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది. ఇకపోతే ఈ
మూవీ టీజర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 5.61 మిలియన్ వ్యూస్ ను ... 137 కే లైక్స్ ను సాధించింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ
సినిమా టీజర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ సినిమాలో
రవితేజ ఓ బందిపోటు
దొంగ పాత్రలో కనిపించబోతున్నాడు.
ఈ
మూవీ లో భారీ యాక్షన్స్ సీన్స్ ... అలాగే భారీ
గ్రాఫిక్స్ సన్నివేశాలు కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ
మూవీ రవితేజ కెరియర్ లో మొట్ట మొదటి పాన్
ఇండియా మూవీ. ఈ
సినిమా కనుక మంచి విజయం సాధించినట్లు అయితే
రవితేజ కు దేశ వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ఏర్పడే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. మరి ఈ
మూవీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.