రవితేజ రిక్వెస్ట్ చేసిన ఒప్పుకొని స్టార్ హీరోయిన్...!!
ఈ క్రమంలోనే అమెరికాలో మయోసైటీస్ వ్యాధికి ట్రీట్ మెంట్ తీసుకోవడానికి అమెరికా వెళ్ళబోతుంది సమంత . ఇలాంటి క్రమంలోని సమంతకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది . గతంలో సమంత వద్దకు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి.. డిజాస్టర్ సినిమాలు వచ్చాయి . అయితే బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు హిట్ అవుతాయని తెలిసిన సమంత కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేక వదిలేసుకుందట.
కానీ డిజాస్టర్ సినిమాలను మాత్రం ఓపెన్ గానే ఈ సినిమా పెద్దగా ఆడదు అందుకే రిజెక్ట్ చేస్తున్నాను అంటూ ముందే చెప్పేస్తుందట. ఆ సినిమా లో వన్ ఆఫ్ ద సినిమాగా మిగిలిపోయింది అమర్ అక్బర్ ఆంటోనీ . రవితేజ హీరోగా నటించిన ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్గా నటించింది . ఈ సినిమాను శ్రీను వైట్ల తనదైన స్టైల్ లో దర్శకత్వం వహించారు . అయితే ఈ సినిమాలో మొదటగా సమంతను హీరోయిన్గా అనుకున్నారట శ్రీనువైట్ల . అప్పటికే సమంతతో ఉన్న ఫ్రెండ్షిప్ కొద్దీ ఆమెకు వెళ్లి ఈ కథను వివరించారట . అయితే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కథ వినగానే ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుంది అంటూ సమంత చెప్పుకొచ్చిందట . అంతే కాదు రవితేజ కాల్ చేసి రిక్వెస్ట్ చేసిన సమంత ఇదే విషయాన్ని ఓపెన్ గా చెప్పుకొచ్చిందట . సమంత అన్నట్టే ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది.