ఆ విషయంలో పవన్ కళ్యాణ్ ని నిండా ముంచేస్తున్న త్రివిక్రమ్..!?

Anilkumar
స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలో ఇటు రాజకీయాల్లో తీరిక లేకుండా బిజీగా మారాడు. దాంతో సినిమాల బాధ్యతలు మొత్తం తనకు ఆప్తమిత్రుడు అయిన డైరెక్టర్ త్రివిక్రమ్ చేతిలో పెట్టాడు పవన్ కళ్యాణ్. అయితే ఈ సినిమాలకు సంబంధించిన ఈ చిన్న విషయం మాట్లాడాలన్నా సరే ముందుగా త్రివిక్రమ్ నీ కలుస్తున్నారు. ఇక ఆయన ఓకే అంటే నీ పవన్ దగ్గరికి వెళ్తున్నారు గతంలో భీమ్లా నాయక్ సినిమా సెట్ చేసింది కూడా త్రివిక్రమ్. మొన్న వచ్చిన బ్రో సినిమా తనకెక్కించింది కూడా త్రివిక్రమ్ ఆధ్వర్యంలోనే. అయితే ఈ విషయాన్ని సముద్ర కని 


స్వయంగా చెప్పడం జరిగింది ఇక త్రివిక్రమ్ తీసుకున్న ఈ నిర్ణయాలు పవన్ ఇమేజ్ ని రోజు రోజుకు పడగొడుతున్నాయని చాలామంది పవన్ ఫ్యాన్స్ వాపోతున్నారు. అయితే తాజాగా విడుదలైన బ్రో సినిమా రిసల్ట్ తర్వాత పవన్ ఫ్యాన్స్ త్రివిక్రమ్ పై ఒక రేంజ్ లో మండి పడుతున్నారు. ఒరిజినల్ కథను మార్చేసి అందులోనే సోల్ మిస్ చేశారు త్రివిక్రమ్. అంతేకాదు పైగా ఏవేవో సీన్లు పెట్టేసి నాలుగు సాంగ్  మేక్స్ చేసేసి సినిమాను ఫైనల్ చేసేసాడు. అడ్డదిడ్డంగా సన్మానం తీయడంతో బ్రో సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది అంటూ త్రివిక్రమ్ పై ఒక రేంజ్ లో మండిపడుతున్నారు.


 దాంతో త్రివిక్రమ్ తీసుకుంటున్న దిక్కుమాలిన నిర్ణయాలను మానేస్తే బాగుంటుంది అని ఆ నిర్ణయాల వల్లే సరి మా ఫ్లాప్ అయిందని త్రివిక్రమ్ని ఒక రీచ్ లో ఏకి పారేస్తున్నారు ఇక పవన్ కళ్యాణ్ ఏం చెప్పినా వింటున్నాడు అని త్రివిక్రమ్ ఇష్టం వచ్చినట్లు సినిమాలను సెట్ చేస్తున్నడని ఆయనపై మండిపడుతున్నారు. అయితే ఇప్పటికైనా త్రివిక్రమ్ దూరం పెడితే పవన్ సినిమాలు మంచి హిట్ అవుతాయని అంటున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. దీంతో ఈ విషయం కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: