సింగర్ సునీత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన గొంతుతో అద్భుతమైన పాటలు పాడు ఎంతో మంది అభిమానులను తన సొంతం చేసుకుంది సునీత. స్టార్
హీరోయిన్ కి తీసుకొని అందంతో ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ చాలా యంగ్ గా కనిపిస్తూ చాలామంది స్టార్ హీరోయిన్ల కి డబ్బింగ్ సైతం చెప్పింది సునీత. అలాంటి సునీత తన ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత తన
భర్త కిరణ్తో గొడవల కారణంగా విడాకులు తీసుకొని చాలా ఏళ్లు ఒంటరిగానే బ్రతికింది. కానీ తమ పిల్లలే సింగర్ సునీతకి మళ్ళీ
పెళ్లి చేయాలన్న ఆలోచనలతో
రామకృష్ణ వీరపనేని
అనే వ్యక్తికి రెండో
పెళ్లి చేశారు సునీత పిల్లలు. ఇక ఆయనను
పెళ్లి చేసుకోక ముందే మరొక స్టార్ డైరెక్టర్ని సునీత రెండో
పెళ్లి చేసుకోవాలని అనుకుందుట. ఇక
డైరెక్టర్ ఎవరు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.. సునీత చూడడానికి చాలా యంగ్ గా అందంగా ఉండడంతో చాలామంది సునీత అంటే పడని వాళ్ళు సునీతకి ఎక్కువగా అవకాశాలు రావడంతో జీర్ణించుకోలేక చాలామంది మ్యూజిక్
డైరెక్టర్ తో సునీతకి సంబంధం అంటగట్టి ఆయన వెళ్లే సునీతకి అవకాశాలు వస్తున్నాయని సినీ ఇండస్ట్రీలో ప్రసారం చేశారు. ఇక ఆ ప్రచారం కాస్త సునీత
భర్త చెవిన పడింది.
దాంతో
కిరణ్ ప్రతీసారి సింగర్ సునీతని అనుమానించడం మొదలుపెట్టాడట. అంతేకాదు
కిరణ్ డైరెక్టర్ వి ఎస్ ఆదిత్యతో సునీత కాస్తు సన్నిహితంగా ఉండడంతో వారిద్దరికీ ఏదో సంబంధం ఉందని ఆయన భావించారట. అయితే అది కేవలం తన
భర్త మాత్రమే కాకుండా ఇండస్ట్రీలో కూడా ఈ వార్తలు వైరల్ అవుతూ ఉండడంతో సినీ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది సింగర్ సునీత తన భర్తకి విడాకులు ఇచ్చి
డైరెక్టర్ వి ఎస్
ఆదిత్య ని రెండో
పెళ్లి చేసుకోవాలని అనుకుంది అంటూ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అయితే ఇందులో ఎటువంటి నిజం లేదు. సునీత దాని సంపాదించిన డబ్బులలో కొంత మొత్తాన్ని కుటుంబ సభ్యులకు మరికొంత కుటుంబానికి ఇంకొంత తన స్నేహితులకు ఇవ్వడంతో ఈ విషయం లో వీరిద్దరికీ తరచూ గొడవలు వచ్చేవట. దాంతో తన భర్తకు విడాకులు ఇచ్చేసిందట సింగర్ సునీత..!!