ప్రైవేట్ పార్ట్ లో టాటూ వేయించుకున్న నటి...!!
ఇక అసలు విషయం ఏమిటంటే తాజాగా గౌరీ కిషన్ ఎవరికీ కనిపించని చోట ఒక టాటూ వేయించుకుని షాక్ ఇచ్చింది. వాస్తవానికి ఆమె అక్కడ టాటూ వేయించుకున్న విషయం ఎవరికీ తెలియదు కానీ ఆమె స్వయంగా తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా దాని షేర్ చేసి దీన్ని రిబ్ టాటూ అంటారు అంటూ కామెంట్ చేసింది. ఇప్పటివరకు సినిమాల్లో చాలా పద్ధతి అయిన పాత్రలు పోషిస్తూ వచ్చిన ఈ భామ ఏకంగా అన్నింటికీ సై అని అర్థం వచ్చేలా ప్రైవేట్ పార్టులు కనిపించేలా టాటూ వేసుకుని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నువ్వు కూడా ఇలా చేస్తున్నావా ఛీ అంటూ పలువురు నెటిజెన్లు ఆమెను మెన్షన్ చేసి కామెంట్లు చేస్తున్నారు. సినిమా అవకాశాలు రావాలంటే వేరే దారులు ఉన్నాయి మరీ ఇంతలా బరితెగించి ఎక్కడో టాటూలు వేయించుకుని ఆ విషయాన్ని సోషల్ మీడియాలో రివీల్ చేయాల్సిన అవసరం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.