తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి
విజయ్ ఆఖరుగా వారసు అనే
తమిళ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ లో
రష్మిక మందన
హీరోయిన్ గా నటించగా ... తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటు వంటి
వంశీ పైడిపల్లి ఈ
మూవీ కి దర్శకత్వం వహించాడు. దిల్ రాజు ఈ
మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించాడు. ఈ మూవీ.ని దర్శకుడు
వంశీ పైడిపల్లి అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్
మూవీ గా నిర్మించాడు. ఈ
మూవీ ని
తమిళ్ తో పాటు తెలుగు లోనూ విడుదల చేశారు. తెలుగు లో ఈ సినిమాను వారసుడు పేరుతో విడుదల చేశారు. ఈ
మూవీ ని
తమిళ్ లో మొదటగా
జనవరి 11.వ తేదీన విడుదల చేయగా ... తెలుగు లో
జనవరి 14 వ తేదీన విడుదల చేశారు. ఈ
మూవీ తమిళ్ ... తెలుగు
బాక్స్ ఆఫీస్ ల దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.
ఇది ఇలా ఉంటే
బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ
మూవీ తెలుగు వర్షన్ ను కొన్ని రోజుల క్రితమే బుల్లి తెరపై ప్రసారం చేశారు. ఈ
మూవీ తెలుగు వర్షన్ బుల్లి తెరపై మొదటి సారి ప్రసారం అయినప్పుడు తెలుగు ప్రేక్షకుల నుండి పరవాలేదు అనే రేంజ్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఈ
మూవీ యొక్క తెలుగు వర్షన్ సాటిలైట్ హక్కులను జెమినీ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ
మూవీ ని కొన్ని రోజుల క్రితమే మొదటి సారి జెమినీ
టీవీ లో వరల్డ్
టెలివిజన్ ప్రీమియర్ గా ఈ సంస్థ ప్రచారం చేసింది.
అందులో భాగంగా ఈ
మూవీ కి మొదటి సారి బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు 4.12 "టి ఆర్ పి" రేటింగ్ దక్కింది. డబ్బింగ్
మూవీ అయినప్పటికీ ఈ రేంజ్ లో "టి ఆర్ పి" రేటింగ్ ను తెచ్చుకుంది అంటే ఈ మూవీ కి తెలుగు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ
మూవీ కి ఎస్ ఎస్
తమన్ సంగీతం అందించగా ...
శ్రీకాంత్ ఈ
మూవీ లో
విజయ్ కి సోదరుడు పాత్రలో నటించాడు.