చైతన్య -నిహారిక విషయంలో స్పందించిన అతని తండ్రి...!!
నిహారిక మాజీ భర్త యొక్క తండ్రి అయిన రిటైర్డ్ ఐ జి ప్రభాకర్ రావు గారు తన కుమారుడి విడాకుల గురించి తన సన్నిహితుల వద్ద చెప్పుకున్న విషయాలు ఇప్పుడు ఇప్పుడే బయటకు వస్తున్నాయి. అదేంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నేను ఒక్క గౌరవమైన హోదాలో బ్రతికిన వ్యక్తిని నా ఇంట్లోనే నా మాటకే విలువ లేని పరిస్థితి వచ్చింది. నిహారిక కు ఇంట్లో పెద్ద వాళ్లపై గౌరవం లేదు, భర్త పై ప్రేమ లేదు, సంసారం చేసే ఆలోచన లేదు, నిత్యం సోషల్ లైఫ్ అంటూ బయటకు వెళ్లిపోవడం, క్లబ్బులు పబ్బులు తప్ప కుటుంబం గురించి ఆలోచించలేదు. మెగా ఫ్యామిలీ అంటే ఎంతో గౌరవం కలిగిన కుటుంబం అని భావించాం. కానీ మా కొడుకు గురించి మెగా అభిమానులు తప్పుగా మాట్లాడుతుంటే సహించలేకపోతున్నాను. వారి సోషల్ లైఫ్ కి నేను ఎలాంటి అడ్డంకి కాను కానీ నలుగురు నా ఇంటికి వచ్చినప్పుడు మర్యాద కలిగిన కోడలి స్థానంలో ఉన్న ఆ మనిషి ఆ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయింది పైగా చైతన్యతో కలిపి బయటకు వెళ్లిపోయి వేరుగా జీవించాలని కూడా సూచించిన అది కూడా వారికి వర్కౌట్ అవలేదు. పైగా విడాకులకు నా కొడుకు ఏదో తప్పు చేశాడని మీడియా మరియు సోషల్ మీడియా తప్పు పడుతుంది ఈ విషయం పవన్ కళ్యాణ్ వరకు కనీసం మీలాంటివారు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను అంటూ తన సన్నిహితుల దగ్గర ప్రభాకర్ రావు ఆవేదన వ్యక్తం చేశారట. ఇది విన్న తర్వాత కొంతమంది గతంలో ఉదయ్ కిరణ్ ఏ విధంగా అయితే సుష్మితను పెళ్లి చేసుకోలేదు ఇప్పుడు నిహారిక కూడా అదే కారణంతో విడాకులు తీసుకుంది అని అందరూ అనుకుంటున్నారు.