హన్సిక గురించి సంచలన కామెంట్స్ చేసిన.. స్టార్ నటుడు..!?

Anilkumar
హీరోయిన్ హన్సిక గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన దేశముదురు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది ఈ అందాల తార. ఇక ఈ సినిమాలో హన్సిక తన అందంతో కుర్రకారులను ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఆ జనరేషన్ కుర్రకారులను తన వైపు తిప్పుకుంది ఈ యంగ్ బ్యూటీ. తన లుక్స్ తో తన క్యూట్ నెస్ తో అందరిని ఆకట్టుకుంది హన్సిక. దాని తర్వాత తెలుగులో ఈమెకి వరుస సినిమాల్లో అవకాశాలు రావడం మొదలయ్యాయి. 

దాదాపుగా అప్పుడున్న కుర్ర హీరోలు అందరితో కలిసి నటించింది హన్సిక. ఇక తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్ లోను ఈమెకి ఇవ్వాలి సినిమాలో అవకాశాలు వచ్ఛాయి. అదే విధంగా హిందీలో సైతం ఈమె పలు సినిమాల్లో నటించి అక్కడి వారిని కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే ఈ మధ్య పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది హన్సిక. పెళ్లి తర్వాత సైతం హన్సిక సినిమాల్లో నటిస్తూ బిజీగా మారింది. అయితే హన్సికకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అది ఏంటంటే హన్సిక గురించి చేయడం జరిగింది. తర్వాత హన్సిక పార్టనర్ అనే సినిమాలో నటిస్తోంది. తమిళ్లో తిరకెక్కిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.

 అయితే ఈ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం జోరుగా జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో భాగంగానే నటుడు రోబో శంకర్ చేసిన కొన్ని కామెంట్స్ ఎప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సినిమాలో రోబో శంకర్ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. కాగా ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ ఈ సినిమా షూటింగ్ సమయంలో హన్సిక తన కాళ్ళు కూడా తాకనివ్వలేదని ఆయన పేర్కొన్నాడు. సినిమాలో హన్సిక కాలు తాగే సన్నివేశంలో ఆయన ఎంత బ్రతిమలాడినా కూడా ఆమె తన కాలును తాకనివ్వలే దు అంటూ ఆయన పేర్కొన్నాడు. దీంతో అక్కడున్న వారందరూ ఆ వాక్యలను తప్పుపట్టారు. అయితే రోబో శంకర ఆరోగ్యం బాగాలేదని మానసిక స్థితి కూడా సరిగ్గా లేదని ఆయన కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: