అందాల ఆరబోతలో హద్దులు చెరిపేసిన డింపుల్ హయాతి..!

Pulgam Srinivas
మోస్ట్ హాటెస్ట్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ నటి మనులలో ఒకరు అయినటువంటి డింపుల్ హయాతి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈనటి గద్దల కొండ గణేష్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించి తన డ్యాన్స్ తో ... అందచందాలతో తెలుగు సినీ ప్రేమికుల మనసు దోచుకుంది. దానితో ఈ నటికి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ లభించింది. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం ఈ ముద్దు గుమ్మ తెలుగు లో రవితేజ హీరోగా రూపొందిన ఖిలాడి సినిమాలో హీరోయిన్ గా నటించింది.
 


ఈ మూవీ కమర్షియల్ గా విజయం సాధించకపోయినప్పటికీ ఈ మూవీ లో డింపుల్ మాత్రం తన అదిరిపోయే అందాలను ఆరబోసి కుర్ర కారు ప్రేక్షకులను అలరించింది. 
తెలుగు తో పాటు ఈ ముద్దు గుమ్మ కొంత కాలం క్రితం విశాల్ హీరోగా రూపొందిన సామాన్యుడు అనే తమిళ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే ఈ ముద్దు గుమ్మ గోపీచంద్ హీరోగా శ్రీ వాసు దర్శకత్వంలో రూపొందిన రామబాణం అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈనటి తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది.
 


తాజాగా డింపుల్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు అదిరిపోయే హాట్ యాంగిల్స్ లో స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ప్రస్తుతం కూడా ఈ నటికి ఫుల్ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: