కామెంట్స్ కి భయపడి అలా చేసిన రీతూ చౌదరి....!!
ఆ తర్వాత అమ్మకోసం, ఇంటి గుట్టు వంటి సీరియల్స్ లో కూడా నటించింది. వీటి తర్వాత జబర్దస్త్ లో గెస్ట్ గా అడుగుపెట్టగా ఇక అక్కడ లేడీ కమెడియన్ గా సెటిల్ అయ్యింది. ఇక తను కూడా బాగా కామెడీ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది. జబర్దస్త్ లో తోటి కమెడియన్స్ తో బాగా రచ్చ రచ్చ చేస్తుంది. ఓవైపు సీరియల్స్ లో కూడా బాగా బిజీగా మారింది. సోషల్ మీడియాలో అడుగుపెట్టి మరింత హల్ చల్ చేస్తుంది. ఈమె షేర్ చేసుకునే ఫోటోలు చూస్తే మాత్రం మతి పోవడం గ్యారెంటీ. సీరియల్ టైం లో కాస్త బ్రేక్ దొరికితే చాలు తోటి నటులతో రీల్స్ చేస్తూ బాగా సందడి చేస్తుంది. అలా సోషల్ మీడియాలో ఫోటోలను, వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది. తను ధరించే దుస్తులను చూస్తే మతి పోతుంది.
పొట్టి పొట్టి బట్టలతో హాట్ హాట్ లుక్ లతో బాగా షో చేస్తుంది. అయితే ఈమెను ఫాలో అయ్యే వాళ్ళు కొన్ని కొన్ని సార్లు ఈమె చేసే పనులను బాగా క్యాచ్ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా ఆమె మరోసారి ఒక పని చేస్తూ దొరికిపోయింది. అదేంటంటే తాజాగా తన ఇన్స్టాలో కొన్ని ఫోటోలు పంచుకుంది. అందులో తను క్లీవేజ్ షో చేసిందని చెప్పాలి. బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని ఫోటోలకు బాగా హాట్ గా ఫోజులు ఇచ్చింది.అయితే అక్కడ తన ఎద అందాలు ఈసారి క్లియర్ గా బయటపడ్డాయి. ఇక తను పంచుకున్న ఫోటోలో తను షో చేసినట్లు.. ఆ విధంగా షో చేస్తే తనను జనాలు కచ్చితంగా కామెంట్ల రూపంలో తిడతారని ముందుగానే ఊహించుకొని దెబ్బకు కామెంట్ సెషన్ను మ్యూట్లో పెట్టేసింది. ఎప్పుడైతే హాట్ గా ఉన్న ఫొటోస్ పంచుకుంటుందో ఆ సమయంలో కచ్చితంగా తను బ్యాడ్ కామెంట్లు రాకుండా మ్యూట్ లో పెడుతుంది. ఇప్పుడు కూడా తను అలా ఫోటో షేర్ చేయడం తప్పని తెలిసినా మళ్లీ ఈ వేషాలు వేయటం ఏందో అర్థం అవ్వట్లేదని అంటున్నారు కొందరు.