ఆ కారణంగా విడాకులు తీసుకుందాం అనుకున్న భూమిక...!!
ఇకపోతే తాజాగా భూమికకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భూమిక గతంలో తన భర్తతో విడాకులు తీసుకొని విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారట. అయితే ఒక స్టార్ హీరో కారణంగా వీరిద్దరూ విడాకులు తీసుకోకుండా ఉన్నారని ప్రస్తుతం సంతోషంగా గడుపుతున్నారని తెలుస్తుంది. అయితే భూమిక విడాకులు తీసుకోవడానికి గల కారణం ఏంటి వీరి విడాకులను ఆపేసిన హీరో ఎవరు అనే విషయానికి వస్తే... భూమిక పెళ్లయిన తర్వాత తన భర్తను హైదరాబాద్ కి బలవంతంగా తీసుకోవచ్చారట. సినిమాలకు దూరంగా ఉన్నటువంటి భూమిక నిర్మాతగా మారాలని భావించారు. ఇదే విషయం తన భర్తకు చెప్పగా మన వద్ద అంతా డబ్బు లేదని సినిమాలు వద్దని చెప్పినప్పటికీ వినకుండా ఈమె బలవంతంగా ఒక సినిమాని నిర్మించడంతో ఈ సినిమా విడుదల అయ్యి డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఇద్దరు మధ్య గొడవలు వచ్చాయని ఈ గొడవలు కారణంగా భూమిక భర్త వేరే అమ్మాయితో ఆక్రమ సంబంధం పెట్టుకున్నారన్న ఆరోపణలు రావడంతో భూమిక తనకు విడాకులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారట. ఈ విధంగా భూమిక విడాకులకు సిద్ధం అవ్వగా వీరి వ్యవహారంలో నటుడు నాగార్జున జోక్యం చేసుకునే భూమికకు భరత్ కి మైండ్ వాష్ చేసి విడాకులు తీసుకోవడం మానేయాలని సర్ది చెప్పడంతోనే విడాకులు తీసుకోవాలని ఆలోచన నుంచి బయటకు వచ్చి ఇద్దరు సంతోషంగా గడుపుతున్నారని చెప్పాలి.