ప్రేమలో ఉండి ఈ తప్పులను అస్సలు చేయకూడదు రకుల్ ప్రీత్ సింగ్..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఆడి పాడిన రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం  ఫుల్ ఫామ్ లో ఉంది ఈమె. సౌత్ సినిమాలకు దూరం అయిన ఈమె బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ అక్కడే పరిమితమైంది. బాలీవుడ్ లో కూడా రకుల్ ప్రీత్ సింగ్ కి పెద్దగా సక్సెస్ రాలేదు. అయినప్పటికీ అక్కడే వరస సినిమాలు చేస్తూ నటిగా కొనసాగుతోంది ఈ బ్యూటీ. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ పాన్ ఇండియా సినిమా ఆయన ఇండియన్ టు లో నటిస్తోంది. ఈ సినిమా పైన ప్రస్తుతం ఆమె ఆశలన్నీ పెట్టుకుంది. ప్రస్తుతం ఆశ్రమకు సంబంధించిన షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఈ ఏడాది ఈ సినిమా రిలీజ్ కూడా కానుందని అంటున్నారు. 


ఇక రకుల్ ప్రస్తుతం పీకల్లోతో ప్రేమలో ఉంది .బాలీవుడ్ నటుడు మరియు నిర్మాత జాకీ భాగ్నానితో ప్రేమలో ఉంది రకుల్ .ఆయనతో కలిసి ప్రస్థానం చట్టపట్టలేసుకొని తిరుగుతుంది. ఇక తన ప్రేమ విషయాన్ని తానే స్వయంగా ఒక సందర్భంలో ప్రకటించండి. తాజాగా ప్రేమ గురించి ప్రేమలో జరిగే మూసాల గురించి కొన్ని  కామెంట్స్  చేయడం జరిగింది. ఆమె మాట్లాడుతూ... ప్రేమకి పెద్ద శత్రువు అబద్ధమని చెప్పింది. ఇద్దరు వ్యక్తులు ప్రేమలో ఉన్నప్పుడు ఏ విషయంలో కూడా దాపరికాలు ఉండకూడదని చెప్పుకొచ్చిం..ది ఒకవేళ దాపరికాలు ఉంటే వారి ప్రేమ ఎక్కువ కాలం నిలువదనే తెలియజేసింది.


మనిషి తప్పు చేయకుండా ఉండడు.. మనిషి అన్న తర్వాత తప్పులు చేయడం సర్వసాధారణం.. కానీ చేసిన తప్పును ఒప్పుకోవడం అన్నదే ఇక్కడ పాయింట్.. అయితే ప్రేమలో ఉన్నప్పుడు అందరూ తప్పులు చేస్తారు.. కానీ దాన్ని ఒప్పుకోకపోవడమే ఆ ప్రేమకు పెద్ద సమస్య అని చెప్పుకొచ్చింది..  అంతేకాదు ప్రపంచంలో ఇప్పటికే విడిపోయిన చాలామంది జంటలకు ముఖ్య కారణం ఇదే అంటూ చెప్పింది.. ఇష్టం లేకపోయినా ఒత్తిడి చేసి... మరి తమకు ఇష్టమైన పనులను చేయించుకుంటారు అది వారిపై చాలా ప్రభావం చూపిస్తుంది. అంతేకాదు ఎమోషనల్ గా చీట్ చేస్తూ ఉంటారు అంటూ చెప్పుకొచ్చింది రకుల్..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: