ప్రముఖ కొరియోగ్రాఫర్ యూట్యూబ్ స్టార్ సోషల్ మీడియా సెన్సేషన్ రాకేష్ మాస్టర్ తాజాగా మరణించడం జరిగింది. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల ఆయన చనిపోయినట్లుగా గాంధీ వైద్యులు వెల్లడించారు. ఇక ఆయన మరణం తర్వాత ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కడసారి చూసేందుకు ఆయన అభిమానులు శిష్యులు పెద్ద ఎత్తున ఆయన ఇంటికి రావడం జరిగింది. మాటకటువు మనిషి వెన్న నిన్న మొన్న కూడా అయినా యూట్యూబ్లో చాలా ఎనర్జిటిక్ గా వీడియోలు చేస్తూ కనిపించారు. తనదైన శైలిలో తనకు క్లోజ్ గా ఉండే వారితో చాలా
సరదాగా గడుపుతూ ఉంటారు రాకేష్ మాస్టర్. అయితే ఒక షూటింగ్ కోసం వైజాగ్ వెళ్లి వచ్చాడు ఆయన. అప్పుడే విపరీతమైన ఎండ వల్ల డయేరియా వల్ల అనారోగ్యం బారిన పడినట్లుగా ఆయన సన్నిహితులు వెల్లడిస్తున్నారు. ఇక ఆకస్మారక స్థితిలోకి వెళ్లడంతో వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు సన్నిహితులు. అక్కడే చికిత్స పొందుతూ చనిపోయారట రాకేష్ మాస్టర్ .మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ లెవెల్ స్ఫూర్తిగా పడిపోవడంతో ఆయన చనిపోయినట్లుగా గాంధీ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. 15000 , 2000 పైగా పాటలకు కొరియోగ్రఫీ చేశారు ఆయన .
తెలుగు సినీ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు రాజేష్ మాస్టర్. దీంతో ఆయన చనిపోయారు అన్న వార్త విని ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు .ఈ క్రమంలోనే రాకేష్ మాస్టర్ టాలీవుడ్ ని ఇండస్ట్రీలో చాలామంది హీరోలకి కొరియోగ్రఫీ చేశారు. ప్రభాస్ రవితేజ హరికృష్ణ జగపతిబాబు వంటి స్టార్ హీరోలకు కొరియోగ్రఫీ చేశారు ఆయన .అయితే రాకేష్ మాస్టర్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి సైతం ఒక సినిమాలో కొరియోగ్రఫీ చేశారని తెలుస్తోంది .మహేష్ బాబు నటించిన యువరాజు సినిమాలో గుంతలకిడి భామ అనే సాంగ్లో మహేష్ కృష్ణుడి పాత్రలో కనిపిస్తాడు. ఇక ఆ పాటకి రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేయడం జరిగిందట..!!