కొడుకుల చేత చెప్పించుకుంటున్న అనసూయ...!!
ఇటీవల కాలంలో అనసూయ సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఆమె వేసుకుని బట్టలు, మాట్లాడే పద్ధతి, ఇతరులతో ప్రవర్తించే తీరు అన్నిటి కూడా ఆమె విపరీతమైన ట్రోలింగ్ జరగడానికి ప్రధాన కారణం. మామూలుగానే అనసూయకు చాలా కోపం అది ఒక్కోసారి నెటిజన్స్ పై కూడా చూపిస్తూ ఉంటుంది. అందుకే ఆమెపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది.. అది ఆమెకు చాలా ఇష్టం కూడా. ఇక ఆమె కురచబట్టలు వేసుకునే బికినీలో కూడా ఈ మధ్య దర్శనమిస్తోంది. ఆమె తన కుటుంబ సభ్యులతో కూడా చిట్టిపొట్టి బట్టల్లోనే కనిపిస్తూ ఉంటుంది అలాగే ఈ మధ్య తన పెద్ద కొడుకు ఆమె వేసుకునే బట్టల పై అభ్యంతరం చెబుతూ ఉన్నాడట. తను ఎప్పుడైనా షాట్స్, మినీస్ లేదా బొడ్డు కనిపించే విధంగా బట్టలు వేసుకుంటే ఎందుకు మమ్మీ ఇలా బట్టలు వేసుకుంటున్నావ్.. కాస్త పెద్దవి వేసుకోవాలి మొహం మీద చెబుతున్నాడట కానీ దానికి బదులుగా అనసూయ గట్టిగానే బదులుస్తుందట నా బట్టలు నా ఇష్టం బట్టలు వేసుకోవడంలో నాకు స్వేచ్ఛ కావాలి అంటూ పిల్లలకు సైతం ఇప్పటినుంచే ఆడవారి స్వేచ్ఛ గురించి పాఠాలు చెబుతుందట ఇంకా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలో ఎంతమందికి సమాధానం చెప్పాలో పాపం అనసూయ.