అన్ని కోట్లు పెట్టి లగ్జరీ కారు కొన్న హీరో యష్..!?

Anilkumar
టాలీవుడ్ సినీ సెలబ్రిటీ లగ్జరీ లైఫ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. వారు ఉండే ఇల్లు దగ్గర నుండి మొదలు పెడితే వారు తిరిగే కార్ వరకు అన్ని కోట్లలోనే ఉంటాయి .అయితే తాజాగా యష్ సైతం ఇలాంటి లైఫ్ స్టైల్ ను లీడ్ చేస్తున్నాను అంటూ అందరికీ తెలియజేసేలా చేశాడు. కే జి ఎఫ్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడుయశ్. 2007లో జంబాడ కూడిగి సినిమాతో సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి కేజీఎఫ్ సినిమాతో ఫైన్ ఇండియా స్టార్ హీరోగా తిరుగులేని క్రేజ్ను సంపాదించుకున్నాడు.


 కేజీఎఫ్ సినిమా తర్వాత ఇప్పటివరకు సినిమాల గురించి ఆయన మరొక అప్డేట్ ఇవ్వలేదు. సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. అయితే తాజాగా యష్ ఒక ఖరీదైన కారు కొనుగోలు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఆయన రేంజ్ రోవర్ కారుని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆయన తీసుకున్న రేంజ్ రోవర్ కారు ఖరీదు తెలిసిన నేటిచెన్స్ షాక్ అవుతున్నారు. ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ కారు ఖరీదు నాలుగు కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది .


ఇండియాలోనే అత్యధిక ధనవంతులు వ్యాపారవేత్తలు ఈ కారును కొనుగోలు చేస్తూ ఉంటారు .అలాంటిది తాజాగా సైతం నాలుగు కోట్లు పెట్టి ఈ రేంజ్ రోవర్ కారును కొనుగోలు చేశాడు. ఇప్పటికే ఎస్ దగ్గర చాలా ఖరీదైన కార్లు ఉండడం విశేషం. అయినప్పటికీ రేంజ్ రోవర్ కారుని తీసుకున్నాడు యష్. మెర్సిడెస్ బెంజ్ డిఎల్ఎస్ 350d ఆడి క్యూ 7 రేంజ్ రోవర్ మిక్స్ బిసి పజేరో స్పోర్ట్స్ మెర్సిడెస్ జి యల్ సి 250 డి కూపే వంటి లగ్జరీ కార్లు యష్ దగ్గర ఉన్నాయి. తాజాగా వాటికి తోడుగా నాలుగు కోట్లు పెట్టి ఈ రేంజ్ రోవర్ కారుని కొనుగోలు చేశాడు.ప్రస్తుతం కొత్త కారుకి సంబంధించిన కొన్ని ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: