సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది వారసులు ఎంట్రీ ఇస్తుంటారు.
హీరో హీరోయిన్ల వారసులే కాకుండా టెక్నీషియన్స్ కుమారుడు, కుమార్తెలు కూడా చిత్ర పరిశ్రమలో రాణిస్తుంటారు. అలా పరిచయం అయిన
బ్యూటిఫుల్ సుందరి
మాళవిక మోహనన్.ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కెయు మోహనన్ కుమార్తెగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ గ్లామరస్ బ్యూటి ప్రస్తుతం దక్షిణాది సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. మరోవైపు సోషల్ మీడియాలో కూడా తన అందాలను హాట్ గా ఎక్స్ పోజ్ చేస్తూ అట్రాక్ట్ చేస్తుంటుంది. తాజాగా ఘాటు భంగిమల్లో పోజులు ఇచ్చి అందాలను బయట పెట్టేసింది.చేసింది కొన్ని సినిమాలే అయిన హాట్ బ్యూటిగా, మంచి నటిగా ఆడియెన్స్ లో పేరు తెచ్చుకుంది ముద్దుగుమ్మ
మాళవిక మోహనన్. ఈ అమ్మడు ప్రస్తుతం
తమిళ, మలయాళీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
దుల్కర్ సల్మాన్ నటించిన పట్టం పోలే అనే మలయాళ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది
మాళవిక మోహనన్. అక్కడ కొన్ని సినిమాలతో మంచి పేరు తెచ్చుకుంది.అనంతరం
సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా చేసిన పేటా మూవీలో నటించి ఆకట్టుకుంది
మాళవిక మోహనన్.
కీర్తి సురేష్ కూడా నటించిన ఈ
సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రెస్పాన్స్ తెచ్చుకోలేకపోయింది. దీంతో మాళవికకు పెద్దగా ఉపయోగిపడింది ఏం లేదని చెప్పాలి. కానీ మాళవికకు మాత్రం సినీ అవకాశాలు మాత్రం తగ్గలేదు.పెటా
మూవీ తర్వాత
కోలీవుడ్ స్టార్
హీరో ఇళయదళపతి
విజయ్ సరసన నటించింది ముద్దుగుమ్మ
మాళవిక మోహనన్.
విక్రమ్ డైరెక్టర్
లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ
మాస్టర్ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది ఈ గ్లామరస్ భామ. ఈ సినిమాతో తెలుగులో కూడా పాపులారిటీ దక్కించుకుంది
బ్యూటిఫుల్ మాళవిక మోహనన్.మాస్టర్
మూవీ తర్వాత
మాళవిక మోహనన్ మరో
తమిళ అగ్ర
హీరో ధనుష్ సరసన నటించింది. వీరిద్దరు కలిసి మారన్ సినిమాలో ఘాటు రొమాన్స్ చేశారు.
ధనుష్ తో
మాళవిక చేసిన ఇంటిమేట్ సీన్లపై నెటిజన్ వంకరగా కామెంట్ చేశాడు. దీంతో అతనికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది ఈ బ్యూటి. ఇదిలా ఉంటే ఈ మారన్
సినిమా కూడా అంతగా హిట్ కాలేదు.