ఆ స్టార్ హీరో సినిమాలో నటించే అవకాశాన్ని కొట్టేసిన మృణాల్..!?
తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ ముద్దు గుమ్మా మృణాల్ ఠాగూర్ . మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్. తన అందంతో తెలుగు ప్రేక్షకులకు విపరీతంగా దగ్గర అయింది మృణాల్ ఠాగూర్ .తెలుగింటి అమ్మాయిల అందరితో కలిసిపోయింది ఈమె. బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ రాణిస్తున్న సమయంలో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. అలా ఈ సినిమాతో హిట్ కొట్టి టాలీవుడ్ లోనే వరుస అవకాశాలు దక్కించుకుంటూ సెటిల్ అయిపోయింది.
ప్రస్తుతం ఇప్పుడు నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది ఈమె. స్టార్ హీరోయిన్ గా పేరు వచ్చినప్పటికీ నచ్చిన సినిమాల్లో కాకుండా కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ దూసుకుపోతోంది ఈమె. అయితే తాజాగా ఇప్పుడు క్రేజీ హీరో విజయ్ దేవరకొండ సరస్వనా హీరోయిన్గా నటించే అవకాశాన్ని దక్కించుకుందుట ఈ హీరోయిన్ మృణాల్ ఠాగూర్ . విజయ్ దేవరకొండ సర్కారు వారి పాట డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించబోతుందట మృణాల్. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది..!