అండర్ వాటర్ లో అందాలు వలకబోస్తున్న రకుల్..!!

Divya
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన రకుల్ ప్రీతిసింగ్ బాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా ఎదిగేందుకు పలు రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నది.. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ ఫిట్నెస్ విషయంలో చాలా కేర్ గా వ్యవహరిస్తూ ఉంటుంది. ఒకప్పుడు హీరోలు మాత్రమే ఒళ్ళు పూనమయ్యేలా కష్టపడుతూ ఉండేవారు కానీ ఈ మధ్యకాలంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి హీరోలు మాత్రమే కాకుండా హీరోయిన్స్ కూడా సాధ్యమైనంతవరకు ఎక్కువగా కష్టపడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఒకప్పుడు హీరోయిన్స్ కనీసం వర్కౌట్ చేసేందుకు కూడా పెద్దగా ఆసక్తి చూపించే వారైతే కాదు
కానీ ఈ మధ్యకాలంలో అవకాశాలు రావాలి అంటే కచ్చితంగా స్లిమ్ గా తయారయి మరింత అందంగా కనిపిస్తే తప్ప అవకాశాలు వచ్చేలా కనిపించలేదుm అందుకే సమంత రకుల్ ప్రీతిసింగ్ తదితర హీరోహిన్స్ సైతం ఇలా జిమ్ వర్కౌంట్లో చేస్తూ ఉన్నారు ముఖ్యంగా యాక్షన్స్ అన్ని వేషాల కోసం సర్ప్రైజింగ్ స్టన్స్ కూడా నేర్చుకుంటూ ఉన్నారు.
తాజాగా రకుల్ ప్రీతిసింగ్ ఒక షాకింగ్ స్ట్రన్స్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం ఐ లవ్ యు అనే డిజిటల్ మూవీ ని రకుల్ ప్రీతిసింగ్ ప్రమోట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.. జూన్ 16వ తేదీన జియో లో ఈ సినిమా డైరెక్టర్ నట్లు సమాచారం.
రకుల్ ప్రీతిసింగ్ ఈ సినిమాలో నటించడం కోసం చాలా కష్టపడిందట తాజాగా ఒక సన్నివేశం కోసం రెండు నిమిషాల 30 సెకండ్ల పాటు నీటి అడుగు బాగాన ఉండాల్సి వచ్చిందట.ఆ సన్నివేశం కోసం నెలరోజులపాటు స్కూ డైవింగ్ నేర్చుకున్నారని తెలుపుతోంది. ఇందులోని సన్నివేశాల కోసం రకుల్ ప్రీతిసింగ్ హోంవర్క్ కూడా చేశానని తెలియజేస్తుంది అందుకోసం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది అందులో ఈ అమ్మడు అందాలు కూడా మరింత అందంగా కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: