నిషా ఎక్కించే అందాలతో రెచ్చగొడుతున్న నిషా అగర్వాల్..!!

murali krishna
నిషా అగర్వాల్  గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.కాజల్ అగర్వాల్ చెల్లి గా ఇండస్ట్రీ కి వచ్చింది.కెరీర్ తొలినాళ్లలోనే బోల్డ్ పాత్ర లో నటించిన నిషా అగర్వాల్ తను నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోవడంతో కెరీర్ పరంగా మరీ భారీ స్థాయిలోమాత్రం ఎదగలేదు.హీరోయిన్ గా ఆఫర్లు వస్తున్న సమయంలోనే  సినిమాలకు, సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పారని తెలుస్తుంది.
తాజాగా నిషా అగర్వాల్ హాట్ అందాలను ఆరబోయగా అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను చూసి నెటిజన్లు నిషా అగర్వాల్ తన అందాలతో నెటిజన్లకు నిషా ఎక్కిస్తున్నారని కొంతమంది కామెంట్లు కూడా చేస్తున్నారు. ఆమె అందం అస్సలు తగ్గలేదని అప్పుడు ఎంత అందంగా కనిపించారో ఇప్పుడు కూడా అంతే అందంగా కనిపిస్తున్నారని వారి నుండి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నిషా అగర్వాల్ తెలుగులో రీఎంట్రీ ఇస్తే కచ్చితంగా సక్సెస్ సాధిస్తారని అందులో ఏ మాత్రం కూడా సందేహం అవసరం లేదని నెటిజన్స్ నుండి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిషా అగర్వాల్ సినిమా ఇండస్ట్రీలోనే కొనసాగి ఉంటే చాలా బాగుండేదని కొంతమంది చెబుతున్నారు. మరోవైపు కాజల్ అగర్వాల్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
రీఎంట్రీలో కాజల్ అగర్వాల్ కు మూవీ ఆఫర్లు అంతకంతకూ  కూడా పెరుగుతున్నాయి. బాలయ్య అనిల్ కాంబో మూవీలో మెయిన్ హీరోయిన్ కాజల్ అనే విషయం తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ సాధించి తనకు మరిన్ని ఆఫర్లను తెచ్చి పెడుతుందని కాజల్ అగర్వాల్ కూడా భావిస్తున్నారు. కాజల్ రీఎంట్రీలో పరిమితంగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని కూడా తెలుస్తోంది. కాజల్ ఇతర భాషల్లో కూడా బిజీ కావాలని భావిస్తున్నట్లు సమాచారం అందుతోంది. సోషల్ మీడియాలో కూడా కాజల్ అగర్వాల్ ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు. సోషల్ మీడియాలో కాజల్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరుగుతుండటం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: