11 రోజుల్లో 2018 మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన వసూళ్లు ఇవే..!

Pulgam Srinivas
మలయాళ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన 2018 అనే మూవీ ని కొన్ని రోజుల క్రితమే తెలుగు లో విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. ఇప్పటి వరకు ఈ సినిమా తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర 11 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. మరి ఈ సినిమా 11 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్ ను వివరాలను తెలుసుకుందాం.

1 వ రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.02 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

2 వ రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.71 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

3 వ రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.60 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

4 రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 91 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది.

5 వ రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 84 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది.

6 వ రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 72 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది.

7 వ రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 61 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది.

8 వ రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 52 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది.

9 వ రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 56 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది.

10 వ రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 74 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది.

11 వ రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 38 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది.

మొత్తంగా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 11 రోజుల్లో 4.52 కోట్ల షేర్ 9.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: