యాంకర్ అనసూయ ఈమధ్య కాలంలో తరచూ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరిచేలా చేస్తూనే ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మధ్యకాలంలో తన అందాలను చూపిస్తూ కుర్రకారులను మంత్ర ముగ్ధులను చేస్తోంది అనసూయ. హాట్ యాంకర్ గా పేరు పొందిన ఈ ముద్దుగుమ్మ ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ కూడా తన అందంతో ఇప్పటికీ అందరిని ఫిదా చేస్తోంది. జబర్దస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మంచి పాపులారిటీ సంపాదించిన అనసూయ ఆ తరువాత పలు చిత్రాలలో నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదించింది.
అనసూయ స్టార్ హీరోల చిత్రాలలో కూడా కీలకమైన పాత్రలలో నటిస్తోంది. సోషల్ మీడియాలో తరచు యాక్టివ్ గా ఉంటూ తన సినిమా అప్డేట్లను వరుస ఫోటో షూట్లను సైతం అప్డేట్ చేస్తూ ఉంటుంది. తన ఫోటోలకు నెగిటివ్ కామెంట్లు చేసే వారికి సైతం స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ఉంటుంది. అంతేకాకుండా తనకు నచ్చిన పనిని చేసుకుంటూ వెళుతూ ఉంటుంది. అనసూయ వర్క్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి కేటాయిస్తూ ఉంటుంది. ఇటీవలే అనసూయ వెకేషన్ కి వెళ్ళగా గ్యాప్ లేకుండా అక్కడ బికినీ ఫోటోలతో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.
అనసూయ బికినీలో భర్త పిల్లలతో కలిసి గత నెలలో స్విమ్మింగ్ పూల్ లో రచ్చ రంబోలా చేసింది. ఆ తర్వాత ఇప్పుడు తాజాగా వైట్ కలర్ బికినీలో మైమరిపించిన అనసూయ తన భర్తకు లిప్ లాక్ ఇచ్చిన ఫోటోలను కూడా షేర్ చేసింది. ఈ రోజున బికినీలో బ్యాక్ అందాలను చూపిస్తూ ఆ ఫోటోకి క్యాప్షన్ గా నేను నిన్ను చూస్తున్నాను నువ్వు నన్ను చూస్తున్నావ్ అంటూ కామెంట్లు చేస్తోంది.ఈ బోల్డ్ ఫోటోలను సైతం అభిమానులను విపరీతంగా ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది.బికినీలో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి.