టాప్ అందాలతో హీటెక్కిస్తున్న ప్రియా ప్రకాష్ వారియర్..!!

murali krishna
ప్రియా వారియర్ ప్రకాశ్  వరుస ఫొటోషూట్లతో అదరగొడుతోంది. ట్రెండీ అవుట్ ఫిట్లలో దర్శనమిస్తూ హీట్ పెంచుతుంది.మలయాళీ భామ మరియు యంగ్ హీరోయిన్ ప్రియా ప్రకాశ్ వారియర్ 'ఒరు ఆదార్ లవ్'తో నటిగా మంచి గుర్తింపు ను దక్కించుకుంది. ఈ చిత్రంలోని యంగ్ బ్యూటీ కన్నుగీటు వీడియోతో ప్రియా వారియర్ ఓవర్ నైట్ లో స్టార్ డమ్ ను దక్కించుకుంది. అదే చిత్రం తెలుగులోనూ'లవర్స్'గా విడుదలై బాగా ఆకట్టుకుంది.
తెలుగులోనూ ప్రియా వారియర్ రెండు చిత్రాల్లో అయితే నటించింది. నితిన్ సరసన 'చెక్' చిత్రంతో తొలుత టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం పెద్దగా అయితే ఆకట్టుకోలేకపోయింది. ఆ వెంటనే తేజ సజ్జ సరసన 'ఇష్క్ : నాట్ ఏ లవ్ స్టోరీ' చిత్రంతో కూడా అలరించింది. ఈ చిత్రమూ పెద్దగా ఆశించిన విజయం అందించలేదు.
ప్రస్తుతం మాత్రం ఈ ముద్దుగుమ్మ చేతిలో క్రేజీ ప్రాజెక్ట్ అయితే ఉంది. పవన్ కళ్యాణ్,సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న బ్రో చిత్రంలో ప్రియా వారియర్ హీరోయిన్ గా అయితే నటిస్తోంది. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే నెల జూలై 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తుంది.
ఈ చిత్రంతోనైనా ప్రియా వారియర్ మంచి సక్సెస్ ను అందుకోవాలని అయితే చూస్తోంది. ఈ సందర్బంగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తోంది. వరుస ఫొటోషూట్లతో నెట్టింట తెగ సందడి చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఆమె అందాల విందు చేస్తోంది. తాజాగా మరిన్ని ఫొటోలను కూడా పంచుకుంది.
లేటెస్ట్ పిక్స్ లో ప్రియా వారియర్ మినీ డ్రెస్ లో అయితే దర్శనమిచ్చింది. గ్రీన్ గౌన్ లో టాప్ అందాలను ఆమె ప్రదర్శించింది. బ్యాక్ ఫ్రంటూ మతి పోయేలా ఫోజులిస్తూ కుర్రాళ్లను చూపు తిప్పుకోకుండా చేసింది.ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింటబి తెగ వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: