బికినీ లో రచ్చ చేసిన సన్నీ లియోన్...!!

murali krishna
సన్నీ లియోన్ స్పెషల్ సాంగ్ లు సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ లో సన్నీలియోన్ కూడా పాల్గొంది. కొన్ని రోజుల క్రితం సన్నీ లియోన్ ఒక పెద్ద ప్రకటన ను చేసింది.
తనకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పుడు షోలో పాల్గొనడానికి నిరాకరించానని కూడా తెలిపింది. అయినా వరుసగా బిగ్ బాస్ మేకర్స్ తనకు ఫోను చేస్తూనే ఉన్నారని చివర గా ఈ షోకి ఎలాగొలా ఒప్పించారట. అలాగే సినిమాల్లో నటించేందుకు మొదట్లో భారతదేశానికి రావాలని అయితే అనుకోలేదు ఎందుకంటే భారతదేశంలో ని ప్రజలు తనను అసహ్యించుకున్నారని ఆవేదన ను చెందిందట సన్నీ.. దాని గురించి తన భర్త తో కూడా మాట్లాడిందని సమాచారం.
సన్నీలియోన్ ప్రస్తుతం ఒక సినిమా కు రూ.1 నుంచి 2 కోట్లు తీసుకుంటుంది. కోట్లాది ఆస్తులు సన్నీలియోన్ కు వున్నాయి.విలాసవంతమై న కార్ల నుండి ముంబైలోని విలాసవంతమైన ఇల్లు వరకు, సన్నీ లియోన్ అన్నీ కూడా కలిగి ఉంది. సన్నీ లియోన్ చాలా విలాసవంతమై న జీవితాన్ని గడుపుతోంది. సన్నీ లియోన్‌కి సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. తాజాగా సన్నీలియోన్ తన ప్రత్యేక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో సన్నీ లియోన్ బికినీ ధరించి బీచ్‌ లో ఎంతో సరదాగా గడుపుతోంది. ఆ సమయంలో సన్నీ లియోన్ సముద్రంలో ఈత కొడుతూ, కొన్నిసార్లు బీచ్‌లో నడుస్తూ కూడా కనిపిస్తుంది. సన్నీలియోన్‌ కి సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో సన్నీ లియోన్ బీచ్‌ కి రాగానే ముందుగా షర్ట్ ను విప్పేసింది. ఈ వీడియోలో సన్నీ లియోన్ ఈత కొడుతూ కూడా కనిపించింది. సన్నీలియోన్‌కి సంబంధించి న ఈ వీడియో ఫ్యాన్స్‌కి బాగా నచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: