టాలెంట్ చూపిస్తున్న రీతూ చౌదరి...!!

murali krishna
హాట్ బ్యూటీ రీతూ చౌదరి బాగా పాపులర్ అవుతోంది. నెమ్మదిగా సోషల్ మీడియాలో గ్లామర్ హీట్ ను పెంచుతూ తెగ రచ్చ చేస్తోంది.
జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోల ద్వారా ఒక్కరు ఒక్కో టైం లో అయితే పాపులర్ అవుతున్నారు. సుడిగాలి సుధీర్, రష్మీ, హైపర్ ఆది, వర్ష లాంటి వారు ఇప్పటికే మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. యంగ్ బ్యూటీ రీతూ చౌదరి కూడా పాపులర్ అవుతోంది.
 
రీతూ చౌదరి శ్రీదేవి డ్రామా కంపెనీ మరియు జబర్డస్త్ షోలలో చేసే చిలిపి వేషాలు వైరల్ అవుతున్నాయి.గతం లో రీతూ చౌదరి హైపర్ ఆదితో మంచి కెమిస్ట్రీ పండించే ప్రయత్నం కూడా చేసింది. అయితే అదంతా టీఆర్పీ స్టంట్ అనే కామెంట్స్ కూడా వినిపించాయి.ఇదిలా ఉండగా తాజా గా రీతూ చౌదరి సోషల్ మీడియా లో షేర్ చేసిన పిక్స్ బాగా వైరల్ అవుతున్నాయి.తాజాగా రీతూ చౌదరి చీరకట్టు లో మైండ్ బ్లాక్ అయ్యే విధం గా గ్లామర్ ను ఒలకబోస్తోంది.
 రీతూ చౌదరి అందం చూసి కుర్రాళ్లు మైకం లో మునిగిపోతున్నారు. రోజు రోజు కూ రీతూ చౌదరి అందం పెంచుకుంటూ యువత ని నిద్ర పోనివ్వట్లేదు.. చీరకట్టు లో రీతూ నడుము అందం అయితే కిల్లింగ్ అనే చెప్పవచ్చు.కొంగు సరిచేసుకుంటూ ఆమె ఇస్తున్న ఫోజులు యువత కి పండగే అని చెప్పవచ్చు.. అలాగే సైడ్ యాంగిల్ లో నడుము మడతలు చూపిస్తూ కుర్రాళ్ల ను రెచ్చగొడుతుంది.ఏది ఏమైనా రీతూ గ్లామర్ మాత్రం యువతకి కనుల విందు గా అయితే మారింది. రీతూ చౌదరి ఇప్పటికే తన గ్లామర్ వేషాల తో ఇంస్టాగ్రామ్ లో 8 లక్షల పైగా ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నది.వరుసగా హాట్ అందాలతో సోషల్ మీడియా లో తెగ రచ్చ చేస్తూ తన ఇన్కమ్ పెంచుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: