రామ్ పోతినేని సినిమా నుంచి క్రేజీ అప్డేట్..!!

Divya
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న చిత్రం కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. చివరిగా రామ్ పోతినేని నటించిన ది వారియర్ చిత్రం ఘోరమైన డిజాస్టర్ ని చవిచూసింది. ఈసారి పవర్ఫుల్ పవర్ ప్యాకెడ్ మాస్ మూవీ తో రామ్ రాబోతున్నారు మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన బోయపాటి శ్రీను రామ్ పోతినేని కాంబినేషన్ అంటే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు.. అందుకే ఈ సినిమా గురించి ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తాయా అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ ని హీరో రామ్ పోతినేని తెలియజేయడం జరిగింది సోషల్ మీడియా అకౌంట్లో తన సినిమా షెడ్యూల్ గురించి తెలియజేస్తూ .. ఈ యాక్షన్ సీన్ కోసం దాదాపుగా 24 రోజులు కష్టపడ్డారట ఫైనల్ గా అది పూర్తి అయ్యిందని 24 రోజులపాటు షెడ్యూల్ సాగింది అంటే అందుకోసం రామ్ ఎంత కష్టపడ్డాడో ఆసిన్ ఎలా వచ్చిందో అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.. ఈ సన్నివేశం క్లైమాక్స్ కాదని అంతకుమించి ఉండబోతుందని చెప్పవచ్చు.

హైదరాబాదులో ఒక ప్రైవేటు స్టూడియోలో ఈ సీన్ చిత్రీకరించినట్లు సమాచారం. కనిపించింది ఇందులో హీరోయిన్గా శ్రీ లీల నటిస్తోంది. హీరో శ్రీకాంత్ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలా స్పెషల్ సాంగ్ లో కనిపించబోతోంది ఈ సినిమాకి సంబంధించి ఇటీవల రామ్ పుట్టినరోజు సందర్భంగా మే 15వ తేదీన ఈ చిత్రం గ్లింప్స్ విడుదల చేయగా అందులో రామ్ చెప్పిన డైలాగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి ఈ చిత్రంలో రామ్ ఒక డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారు ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: