మహేష్ ఫాన్స్ కి ఊహించని షాక్ ఇచ్చిన నిర్మాత..!?

Anilkumar
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో గుంటూరు కారం సినిమాలో నటిస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన గుంటూరు కారం మూవీ గ్లిమ్ప్స్ ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకున్నాయో మనందరికీ తెలిసిందే. ఇక ఈ వీడియోతో మహేష్ ఫ్యాన్స్ ఆకలి తీరింది అని చెప్పాలి. అయితే చిత్రం బృందం ఈ సినిమాకి సంబంధించిన ఈ అప్డేట్ ఇచ్చినప్పటికీ మరో అప్డేట్ రావడానికి మాత్రం మహేష్ అభిమానులు ఎదురు చూడాల్సి తప్పదని అంటున్నారు. 

ఆగస్టు 9వ తేదీన మహేష్ బాబు పుట్టినరోజు. ఆయన పుట్టినరోజు కానుకగా మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమాకి సంబంధించిన మరొక అప్డేట్ ఇవ్వనున్నారని అంటున్నారు. ఇక తాజాగా నిర్మాత నుండి ఈ క్లారిటీ అయితే వచ్చింది .ఇదిలా ఉంటే మరోవైపు ఈ సినిమా షూర్ షాట్ బ్లాక్ బస్టర్ అన్న అభిప్రాయాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులకు కలిగిస్తుంది .అయితే  ఈ సినిమా సంక్రాంతికి కాకుండా ఎప్పుడు విడుదలైన కూడా కచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడం ఖాయమని అంటున్నారు మహేష్ ఫ్యాన్స్. ఇక తాజాగా విడుదలైన గ్లిమ్ప్స్ వీడియోలో

 మహేష్ బాబు చెప్పింది ఒక్క డైలాగే అయినప్పటికీ ఆ డైలాగ్ మహేష్ ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులను కూడా చాలా ఆకట్టుకుంది. ఇక ఆ లింక్స్ వీడియోలో మహేష్ బాబు చెప్పిన బీడీ డైలాగ్ మహేష్ బాబుకి చాలా బాగా సెట్ అయిందని అంటున్నారు నెటిజెన్స్ .ఇక మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఒకవేళ ఈ సినిమాతో వీరిద్దరూ సక్సెస్ సాధిస్తే ఈ సినిమా తర్వాత వారిద్దరూ కెరియర్ పరంగా ఫుల్ బిజీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి .ఈ సినిమాతో సక్సెస్ అందుకుంటే వీరి క్రేజ్ మరింత పెరుగుతుంది .ఎప్పుడు క్లాస్ సినిమాలో నటించినందుకు ఇంట్రెస్ట్ చూపే మహేష్ బాబు ఇప్పుడు మాస్ సినిమాల్లో నటిస్తూ అందరిని షాక్ ని గురి చేస్తున్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: