గ్లామర్ విధ్వంసం సృష్టిస్తున్న మలైకా అరోరా..!!

Divya
బాలీవుడ్లో ముదురు హీరోయిన్ గా పేరుపొందింది మలైక అరోరా.. ఈమె గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు.ముఖ్యంగా హాట్ నెస్ తో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంటుంది. ఐటెం సాంగులలో ఒక ఊపు ఊపిన మలైక ప్రస్తుతం సోషల్ మీడియాలో పలు రకాల ఫోటోషూట్లతో కుర్రకారులను పిచ్చెక్కిస్తోంది. దాదాపుగా 49 సంవత్సరాలు వయసు ఉన్నప్పటికీ ఈ ముద్దుగుమ్మ ఐటెం బ్యూటీగా బాలీవుడ్ ప్రేక్షకులకు తన అందాలతో ఆకట్టుకుంటూ ఉంటుంది. ఈ అమ్మడు ఫిట్నెస్ గ్లామర్ విషయంలో ఎప్పుడూ కూడా కేరింగ్ తీసుకుంటూ ఉంటుంది. ఈ వయసులో కూడా మలైక ఫిట్ గా మతిపోయే ఒంపుసంపులతో పలు రకాల ఫోటోషూట్లతో గ్లామర్ వరకు బోస్తూ అందరిని ఆకట్టుకుంటోంది.

రోజు జిమ్ము కసరతులు యోగ వంటివి చేస్తూ తన ఫిట్నెస్ ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది.తెలుగులో గబ్బర్ సింగ్ చిత్రంలో ఐటెం సాంగ్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇక ఏమి పర్సనల్ విషయానికి వస్తే తనకంటే వయసులో 12 ఏళ్లు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో ఎఫైర్ పెట్టుకొని అందరికీ షాక్ ఇచ్చింది. ప్రస్తుతం వీరు ఇద్దరు సహజీవనం చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

సల్మాన్ ఖాన్ సోదరుడు ఆర్భాజ్ ఖాన్ తో విడాకుల తర్వాత బాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది. ఆ తర్వాత యంగ్ హీరో అర్జున్ కపూర్ తో రిలేషన్షిప్ మొదలుపెట్టిన మలైక అరోరా పలు రకాల వార్తలలో నిలుస్తూనే ఉంటుంది. తాజాగా సోషల్ మీడియాలో పలు రకాలుగా పోస్ట్ చేస్తూ ఫోటో షూట్లకు మతిపోకూడదు ఎల్లో డ్రెస్సులు నిలువెత్తు  మలైక అందాల ఫోజులు అందరిని ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తన స్ట్రక్చర్ తో కేక పెట్టించేలా కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ ఎద అందాలను చూపిస్తూ కళ్ళతో మాయ చేసే విధంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: