అందాలు వోలకపోస్తున్న అమీ జాక్సన్..!!

Divya
బాలీవుడ్ హీరోయిన్ అమీ జాక్సన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. సౌత్లో పలు సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది ముఖ్యంగా ఎవడు, రోబో 2.o , తదితర చిత్రాలలో నటించి మంచి పేరు సంపాదించింది. ముఖ్యంగా అమీ జాక్సన్ గ్లామర్ ఒలకబోయడంలో ముందు వరుసలో ఉంటుందని చెప్పవచ్చు. ఆ తర్వాత సౌత్లో పెద్దగా సినిమాలలో నటించలేదు. అందుకు కారణం ఆమె తన ప్రియుడితో కలిసి సహజీవనం మొదలుపెట్టడమే అన్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉంటాయి. లండన్ కు చెందిన ఒక వ్యాపారవేత్తతో ఈమె ప్రేమలో పడి సహజీవనం చేసింది.

2019లో ఈ జంటకు ఒక కొడుకు కూడా జన్మించారు. ఆ తర్వాత వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారట.ఆ త్వరలోనే వివాహం జరగబోతోంది అనే వార్తల కూడా వినిపించాయి. అలా లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఊహించని విధంగా వీరిద్దరూ కొన్ని నెలల క్రితమే విడిపోవడం జరిగింది. దీంతో సోషల్ మీడియాలో జార్జ్ ఫోటోలని సైతం తొలగించి తన కొడుకుతో ఉన్న ఫోటోలను కూడా డిలీట్ చేయడం జరిగింది అమీ జాక్సన్. దీంతో పెళ్లి కాకుండానే తలైంది అంటూ వార్తలలో నిలిచింది ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తన కొడుకుతో కలిసి ఒంటరిగా జీవిస్తోంది.
సినిమాలలో కూడా పెద్దగా నటించలేదని సమాచారం కానీ సోషల్ మీడియాలో తరచూ గ్లామర్ ఫోటోలతో సైతం హీటెక్కిస్తూ ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ గ్లామర్ వోలకబోయడంలో ఎలాంటి అడ్డు అదుపు లేకుండా ప్రదర్శిస్తూ ఉంటుంది. ముఖ్యంగా బికినీలతో బోల్డ్ ఫోటోలతో దర్శనమిస్తూ ఉంటుంది. తాజాగా అమీ జాక్సన్ ఇంటర్నెట్లో అందాల విస్పోటను సృష్టిస్తోంది.
కేన్స్ 2023 ఫిలిం ఫెస్టివల్ లో బ్లాక్ మోడ్రన్ దుస్తులలో అమీ జాక్సన్ అందాల విందు కుర్రకారులను మైమరిపించేలా చేస్తోంది. ఒక సైడు మొత్తం టైస్ అందాలు కనిపించేలా ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ మెస్మరైజ్ చేస్తోంది బ్లాక్ డ్రెస్సులు ఈ అమ్మడు అందాలు మరింత అందంగా కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: