రాక్ స్టార్ దేవి
శ్రీ ప్రసాద్ ఈ
మూవీ కి సంగీతం అందించాడు. ఈ
మూవీ తో
బోయపాటి శ్రీను దర్శకుడిగా తన కెరీర్ ను మొదలు పెట్టాడు. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ కథను మొదట
రవితేజ కంటే ముందు
బోయపాటి ముగ్గురు స్టార్ హీరోలకు వినిపించారట. ఆ ముగ్గురు స్టార్ హీరోలు ఎవరూ..? ఈ సినిమాను ఎందుకు రిజెక్ట్ చేశారో తెలుసుకుందాం.
బోయపాటి శ్రీను మొదట ఈ కథను యంగ్ టైగర్
జూనియర్ ఎన్టీఆర్ కు వినిపించాడట. ఈ
మూవీ కథ
ఎన్టీఆర్ కు చాలా బాగా నచ్చినప్పటికీ బోయపాటికి
డైరెక్టర్ గా ఇదే మొదటి
సినిమా కావడంతో కాస్త ఆలోచనలో పడ్డ
ఎన్టీఆర్ ఈ
మూవీ పూర్తి అయిన తర్వాత రెండవ
సినిమా చేద్దాం అని చెప్పాడట.
ఆ తర్వాత ఇదే కథను
అల్లు అర్జున్ కు వినిపించగా అప్పటికే
ఆర్య సినిమాతో బిజీ గా ఉన్న
అల్లు అర్జున్ కూడా ఈ మూవీలో నటించ లేకపోయినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత
ప్రభాస్ ము ఈ
మూవీ కథను వినిపించగా చక్రం మూవీతో
ప్రభాస్ బిజీగా ఉండడం వల్ల ఈ మూవీలో నటించలేకపోయినట్లు తెలుస్తోంది. చివరగా రవితేజకు ఈ కథను వినిపించగా ఈ నటుడుకి ఈ కథ బాగా నచ్చడంతో వెంటనే ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంట.