తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న
నిర్మాత లలో ఒకరు అయినటువంటి
అనిల్ సుంకర గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ
నిర్మాత ఇప్పటికే ఏ కే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఎన్నో సినిమాలను నిర్మించాడు. అందులో కొన్ని సినిమాలు
బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించగా ... కొన్ని సినిమాలు
బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలను అందుకున్నాయి.
ఈ
మూవీ ని మరి కొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
మూవీ గురించి
అనిల్ సుంకర మాట్లాడుతూ ... ఒక చిత్రం యొక్క ఔట్ పుట్ దర్శకుడు ఇచ్చిన ఫైనల్ కథనంలో 70% సరిపోతే మేము దానిని హిట్
మూవీ గా పేర్కొంటాము. కానీ ఊరు పేరు భైరవకోన ఫిలిం యొక్క ఔట్ పుట్ దర్శకుడు కథనం కంటే 50 శాతం ఎక్కువ అని
అనిల్ సుంకర చెప్పుకొచ్చాడు. ఊరు పేరు భైరవ కోన సినిమాలో
సందీప్ కిషన్ హీరోగా నటించగా
వి ఐ ఆనంద్ ఈ
మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు.