బాలీవుడ్ కండల వీరుడు
సల్మాన్ ఖాన్ గురించి ఆయన స్టార్ స్టామినా గురించి ప్రత్యేకంగా
ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
సల్మాన్ ఖాన్ నటించిన
సినిమా లకు హిట్ ... ఫ్లాప్ లతో పెద్దగా సంబంధం లేకుండా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు వస్తూ ఉంటాయి. ఇంతటి స్టార్ డం ఉన్న
సల్మాన్ ఈ మధ్య కాలంలో
బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాలను అందుకో లేక పోతున్నాడు.
. భారీ అంచనాల నడుమ
థియేటర్ లలో విడుదల అయిన ఈ
మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే
బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. అయినప్పటికీ ఈ
మూవీ కి
సల్మాన్ ఖాన్ కి ఉన్న క్రేజ్ కారణంగా ఇండియాలో భారీ కలెక్షన్ లు వచ్చాయి. కాకపోతే ఆ తర్వాత ఈ
మూవీ కలెక్షన్ లు రోజు రోజుకు పడిపోతూ వచ్చాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ
మూవీ 7 రోజుల
బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుందు. ఈ 7 రోజుల్లో ఈ
సినిమా ఇండియాలో 90 కోట్ల వరకు కలెక్షన్ లను వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ లో ఒక సాంగ్ లో మెగా
పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ రోల్ లో కనిపించాడు.