ఒకవేళ ఎవరైనా
ఇండియన్ యాక్టర్స్ ని మీ గార్డియన్స్ ప్రపంచంలోకి తీసుకురావాలని అనుకుంటున్నారా? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ..'
జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పాడు
జేమ్స్ గన్. త్రిబుల్ ఆర్ సినిమాలో ఇంటర్వెల్ సీన్లో వ్యానులో నుంచి పులులు, వన్యమృగాలతో
ఎన్టీఆర్ దూకే సీన్ అంటే తనకు చాలా ఇష్టమని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు
జేమ్స్ గన్. ఇక ఇంటర్వెల్ సీన్లో
ఎన్టీఆర్ చాలా అద్భుతంగా నటించాడని, అందుకే తనకు
ఎన్టీఆర్ లాంటి నటుడితో
సినిమా చేయాలని ఉందంటూ పేర్కొన్నారు. దీంతో ఈ
హాలీవుడ్ డైరెక్టర్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక త్రిబుల్ ఆర్ తో
ఎన్టీఆర్ మార్కెట్ పాన్ వరల్డ్ స్థాయికి చేరడంతో.. బహుశా ఫ్యూచర్లో ఈ
హాలీవుడ్ డైరెక్టర్ తో
ఎన్టీఆర్ సినిమా చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.