తమిళ
సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన
హీరో లను ఒకరు అయినటువంటి
శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకం గా సినీ ప్రేమికు లకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ నటుడు ఆఖరుగా జాతి రత్నాలు
మూవీ తో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న అనుదీప్ కే వీ దర్శకత్వం లో రూపొందినటువంటి
ప్రిన్స్ అనే
మూవీ లో
హీరో గా నటించాడు. ఈ
సినిమా తెలుగు మరియు
తమిళ భాషల్లో ఒకే రోజు విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయా న్ని అందుకుంది .
ఇది ఇలా ఉంటే
శివ కార్తికేయన్ ప్రస్తుతం మా వీరన్ ... అయాలన్ అనే
మూవీ లలో హీరోగా నటిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే మా వీరన్
మూవీ ని తెలుగు లో కూడా విడుదల చేయనున్నారు . తెలుగు లో ఈ సినిమాని
మహా వీరుడు అనే టైటిల్ తో విడుదల చేయనున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ
హీరో నటిస్తున్న రెండు
మూవీ లకు సంబంధించిన విడుదల తేదీ లను తాజాగా ఈ
మూవీ ల చిత్ర బృందాలు విడుదల చేశాయి.
మొదటగా మా వీరన్
మూవీ విడుదల కాబోతోంది. ఈ
మూవీ ని ఆగస్టు 11 వ తేదీన విడుదల చేయనున్నారు . ఆ తర్వాత
నవంబర్ 10 వ తేదీన అయాలాన్
మూవీ ని విడుదల చేయనున్నారు. ఇలా ఈ సంవత్సరం
శివ కార్తికేయన్ రెండు
మూవీ లతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు . ఇది ఇలా ఉంటే ప్రస్తుతం
శివ కార్తికేయన్
హీరో గా రూపొందుతున్న ఈ రెండు
మూవీ లపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.