ఈ
మూవీ ని ఏప్రిల్ 28 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ
మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ
సినిమా నుండి చిత్ర బృందం అనేక ప్రచార చిత్రాలను విడుదల చేసింది. తాజాగా ఈ
మూవీ యూనిట్ ఈ
సినిమా నుండి ట్రైలర్ ను కూడా విడుదల చేసింది. ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఈ
మూవీ ట్రైలర్ సూపర్ గా ఉండడంతో ప్రేక్షకుల్లో ఈ
మూవీ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
మూవీ బృందం ఈ
సినిమా ఫ్రీ రిలీజ్
ఈవెంట్ కు సంబంధించిన అప్డేట్ ను ప్రకటించింది.
ఈ
మూవీ యొక్క ఫ్రీ రిలీజ్
ఈవెంట్ ను ఏప్రిల్ 23 వ తేదీన సాయంత్రం 5 గంటలకు ... రంగలీల మైదానం ...
వరంగల్ లో నిర్వహించనున్నట్లు ఈ
మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయం అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.