ఈమధ్య ఎప్పటికప్పుడు తన హాట్ స్కిన్ షోతో అలరిస్తున్న హాట్ బ్యూటీ..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ నటి మనులలో ఒకరు అయినటువంటి నబా నటేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత డిస్కో రాజా ... ఈస్మార్ట్ శంకర్ ... సోలో బ్రతుకే సో బెటర్ ... మాస్ట్రో ... అల్లుడు అదుర్స్ వంటి మూవీ లలో హీరోయిన్ గా నటించి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది.


 ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అందచందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వేనకడుగు వేయని హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో తన అందచందాలను ఆరబోస్తుంది. కొంత కాలం పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉన్న ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో వరుసగా తన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటో షూట్ లను నిర్వహిస్తూ ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది.
 


అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ ముద్దు గుమ్మ ఎల్లో అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఉన్న పొట్టి డ్రెస్ ను వేసుకుని తన ఏద అందాలు మరియు థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా రోజులు వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా ఈ హాట్ బ్యూటీ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ పొట్టి టైట్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఏద అందాలు మరియు థాయ్ ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: