మరొక బ్రాండ్ కు అంబాసిడర్ గా సమంత..!!

Divya
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా సమంత ఒక వెలుగు వెలుగుతోంది. డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో మైథాలాజికల్ గ్రాండి యర్ మూవీ శాకుంతలం. ఈ చిత్రంలో హీరోగా దేవ్ మోహన్ నటిస్తూ ఉన్నారు ఈ సినిమాని దిల్ రాజు సమర్పిస్తూ ఉండగా నీలిమ గుణ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో ఏ సినిమాని నిర్మించడం జరిగింది. ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమా పలు భాషలలో విడుదలకు సిద్ధంగా ఉంది. మరొకవైపు సమంత నటించిన హాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్ సినిమా షూటింగ్లో పాల్గొన్న పోతుంది సమంత.
మరొకపక్క వాణిజ్య ప్రకటనలతో కూడా బిజీగా ఉంటోంది ..నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్ కు కూడా ఇమే అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. లూయిస్ విట్టన్ అనే ఇంటర్నేషనల్ బ్యాగ్ బ్రాండ్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. తాజాగా టామీ గిరి ఫిగర్ ను కూడా సమంత తన ఖాతాలో వేసుకుంది. ఈ సంస్థకు చెందిన మహిళల వాచ్ ప్రకటనలను సమంత కనిపించడం జరుగుతోంది.. టామీ హెల్పయర్ సమస్త తమ కొత్త బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించడం జరిగింది. సమంత తమ టామీ హిల్ఫైయర్ బ్రాండ్ కు అంబాసిడర్ గా ఉన్నట్లు తెలిపింది.

మహిళలకు చెందిన వాచ్యుల ప్రకటనలు సమంత కనిపించబోతున్నారు స్వింగ్ సమ్మర్ 23 కాంపౌండ్ లో భాగంగా ఏప్రిల్ నెలలో ఎందుకు సంబంధించి ప్రకటనలు సమంత కనిపించబోతోంది. అమెరికాకు చెందిన టామీ సంస్థ ప్రకటనలో ఇప్పటివరకు పలువురు పాప ఐకాన్స్ మాత్రమే కనిపించారు. ఇందుకు సంబంధించిన యాడ్ ని మాత్రం  అమితాబ్ కామే చిత్రీకరించనున్నారు. ఈ షూటింగ్ ముంబైలో జరగబోతోంది. టామీ బ్రాండ్ సమ్మర్ 2023 వాచ్ కలెక్షన్లను సమంతతో కలిసి ప్రవేశపెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ మువ్వాడ గ్రూప్ ప్రెసిడెంట్ రీచర్డ్ సీజర్ మార్టిన్స్ ఆనందంగా ఉందని తెలియజేస్తున్నారు ఈ సీజన్ తమ వారసత్వాన్ని భవిష్యత్తులో ఎలా కొనసాగిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: