సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చే ముద్దు గుమ్మ లలో కొంత మంది అతి తక్కువ కాలం లోనే మంచి క్రేజ్ ను ... మంచి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో నివేత పేతురాజు ఒకరు. ఈ ముద్దు గుమ్మ శ్రీ విష్ణు హీరో గా రూపొందిన మెంటల్ మదిలో మూవీ తో మంచి విజయాన్ని మరియు మంచి గుర్తింపును తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దక్కించుకుంది. అలాగే ఈ మూవీ లో ఈ ముద్దు గుమ్మ నటన కు గాను ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు లభించడంతో ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నివేత కు అదిరిపోయే క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి.
అందులో భాగంగా ఇప్పటికే ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గాను మరియు ఇతర ముఖ్య పాత్రాల్లోనూ నటించిన ఈ మోస్ట్ బ్యూటిఫుల్ నటి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ గా కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దు గుమ్మ దాస్ కా దమ్కి అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో ఈ ముద్దు గుమ్మ తన అంద చందాలను కూడా బాగానే ఆరబోసి కొర్ర కారు ప్రేక్షకులను కట్టి పడేసింది.
ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అంద చందాలతో ఇప్పటికీ ఎంతో మంది కుర్ర కారు మనసు దోచుకున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారును హీట్ ఎక్కిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా నివేత తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. తాజాగా నివేత తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని నడుమందాలతో మైమరిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.