సముద్రంలో సురేఖ వాణి కూతురు సుప్రీత అందాల విందు..!!

Divya
నటి సురేఖ వాణి గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సురేఖ వాణి బాగానే రానిస్తోంది. తన కుమార్తె సుప్రీత తో కలిసి చేసేటటువంటి రీల్స్ వీడియోస్ కూడా తెగ పాపులర్ అవుతూ ఉంటాయి. వీటివల్ల సోషల్ మీడియాలో కూడా వీరు ఎప్పుడు ట్రెండీగా మారుతూనే ఉంటారు. వీరిని చూస్తే తల్లి కూతుర్లు అనేలా ఉండరు. ఇక గ్లామర్ ఫోటోలను తరచు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.కొన్నిసార్లు తమ పోస్టుల వల్ల సురేఖ , సుప్రీత ట్రోలింకు గురవుతూ ఉంటారు.

అయితే మితిమీరిన కామెంట్స్ కి మాత్రం సుప్రీత కౌంటర్ ఇస్తూ ఉంటుంది. తాజాగా సురేఖ వాణి కూతురు సుప్రి
త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది.. సుప్రీత సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలతో కాక రేపిస్తూ ఉంటుంది. క్రమంగా గ్లామర్ ఇంటెన్సిటీ పెంచుతూ కుర్రకారులను బాగా ఆకర్షిస్తోంది. ఇప్పటికి సుప్రీతనే ఇంస్టాగ్రామ్ లో ఐదు లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు.. ఇదే రోజులో సుప్రీత అందాలు విందు చేసిందంటే రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంటుందని నేటిజెడ్లు కామెంట్లు చేస్తున్నారు.
తల్లి కూతుర్లు ఇద్దరు కూడా తరచుగా వెకేషన్ కి వెళుతూ అప్పుడప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉంటారు.. అందమైన ప్రదేశాలను విహరిస్తూ లైఫ్ నీ బిందాసుగా ఎంజాయ్ చేస్తున్నారు.. తాజాగా సుప్రీత మరొకసారి వెకేషన్ కి వెళ్ళింది. థాయిలాండ్లో విహరిస్తూ ఉన్నట్టుగా తెలుస్తోంది.అక్కడ పొట్టి షాటులో తన థైస్ అందాలు చూపిస్తూ యువతను మైండ్ బ్లాక్ చేస్తోంది అలాగే సముద్రంలో బోటింగ్ చేస్తూ ఆమె ధరించిన ఓపెన్ షోల్డర్ డ్రస్సులో మతిపోకూడదు అని చెప్పవచ్చుఆమె ఏదో సొగసులు ఉవ్వెత్తున ఎగిసి పడే విధంగా ఉన్నాయి. తరచు సుప్రిత సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురవుతూనే ఉంటుంది. ఇటీవలే ఒక డాన్స్ వీడియోలు షేర్ చేయగా అందులో లోతులను ధరించలేదని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: