ఏద అందాలతో మైమరపిస్తున్న సాయి మంజ్రేకర్..!

Pulgam Srinivas
హిందీ సినిమా ద్వారా వెండి తెరకు పరిచయం అయ్యి ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటున్న ముద్దు గుమ్మలలో ఒకరు అయినటువంటి సాయి మంజ్రేకర్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన దబాంగ్ 3 మూవీ ద్వారా వెండి తెరకు పరిచయం అయింది.
 

భారీ అంజనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడం అలాగే ఈ మూవీ లో ఈ ముద్దు గుమ్మ నటనకు ... అంద చందాలకు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు లభించడంతో ఈ మూవీ ద్వారా ఈ ముద్దు గుమ్మకు బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత సాయి మంజ్రేకర్ తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా ఇప్పటికే సాయి మంజ్రేకర్ తెలుగు లో మేజర్ ... గని మూవీ లలో హీరోయిన్ గా నటించింది.
 

ఈ మూవీ ల ద్వారా ఈ ముద్దు గుమ్మకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు లభించింది. ఇలా సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరిస్తున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే తనకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తుంది. తాజాగా సాయి మంజ్రేకర్ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం సాయి మంజ్రేకర్ కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: