ఎద అందాలతో పిచ్చెక్కిస్తున్న అమీషా పటేల్...!!

murali krishna
ఆడప దడప సినిమాలలో నటించి కనుమరుగైన హీరోయిన్లు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో హీరోయిన్ అమీషా పటేల్ కూడా ఒకరు.. ప్రస్తుతం ఈమె వయసు 50 కు సమీపిస్తోంది.

అంటే 46 బార్డర్ దాటింది అన్నట్లుగా తెలుస్తోంది. అయినప్పటికీ ఈమె వయసు నిండా 16 ఏళ్ళే అంటూ చెలరేగిపోతూ కనిపిస్తోంది.. అమీషా పటేల్ ఏజ్ బార్ అయినట్టుగా ఈమె ఫోటోలను చూస్తే చాలా స్పష్టమవుతుంది ఇప్పటికీ ఇవ్వ హీరోయిన్లగా మెప్పించాలని కలలు కంటోంది.
పవన్ కళ్యాణ్ నటించిన బద్రి సినిమాతో మొదటిసారిగా తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఆ తర్వాత హృతిక్ సరసన కహో నా ప్యార్ హై చిత్రంలో కూడా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. వయసు పైబడుతున్నప్పటికీ యూత్ కోసం వైబ్స్ కోసం తపన పడుతోంది. తాను ఎంతగా ప్రయత్నించిన బాలీవుడ్లో ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోవడంతో విఫలమవుతూనే ఉంది. ఇదే క్రమంలో సోషల్ మీడియాలో నిరంతరం పలు హాట్ ఫోటో లను సైతం షేర్ చేస్తూ ఉంటుంది.
అమీషా పటేల్ నిరంతరం బికినీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదిస్తోంది.. ఈమె ఫోటోలు నెవర్ బిఫోర్ కిల్లింగ్ లుక్ తో పాటు తన ఫాలోవర్స్ ను సైతం గుండెల్లో గుబులు మనిపించేలా చేస్తూ ఉంటుంది. ఈ ఫోటోలపై ఒక రేంజ్ లో నేటిజెన్లు సైతం కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. ఈ వయసులో కూడా ఇలాంటి అందాలు ఏంటి అంటూ నేటిజెన్లు కామెంట్లతో తెలుపుతున్నారు. అయినా అమీషా ప్రస్తుతం ద గ్రేట్ ఇండియా క్యాసినో వంటి చిత్రాలలో నటిస్తోంది. అలాగే బ్లాక్ బస్టర్ గద్దర్ సీక్వెల్లో కూడా నటిస్తున్నట్లు సమాచారం.టాలీవుడ్ లో అయితే బద్రి సినిమా తర్వాత మహేష్ సరసన నాని సినిమాలను నటించింది ఆ తర్వాత పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో బాలీవుడ్ లోనే సెటిల్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: